Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

ఆఖరి పోరాటం

– నితీష్‌కుమార్‌ పట్నా,నవంబరు 5 (జనంసాక్షి): ‘ఇవే నా చివరి ఎన్నికలు’ అని వ్యాఖ్యలు చేసి ఆశ్చర్యపర్చారు బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీశ్‌ కుమార్‌. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుండగా.. పూర్నియాలో…

తెలంగాణలో కొత్తగా 1539 కరోనా కేసులు

హైదరాబాద్‌,నవంబరు 5 (జనంసాక్షి): తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని అధికారులు చెబుతున్నారు. బుధవారం రాత్రి 8…

ఢిల్లీలో పటాకలు బ్యాన్‌

– కేజ్రీవాల్‌ సర్కార్‌ కీలక నిర్ణయం దిల్లీ,నవంబరు 5 (జనంసాక్షి): దేశ రాజధాని నగరంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. దీపావళి టపాకాయలపై నిషేధం విధించాలని నిర్ణయించినట్టు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌…

.బీహార్‌లో ముగిసిన ప్రచారం

పట్నా,నవంబరు 5 (జనంసాక్షి):బిహార్‌ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరిది, మూడో దశ ఎన్నికల ప్రచారానికి గురువారం సాయంత్రంతో గడువు ముగిసింది. మొత్తం 19 జిల్లాల పరిధిలోని 78 స్థానాలకు ఈ నెల 7న పోలింగ్‌ జరగనుంది. 1200 మంది…

రీ ఓపెన్‌

దశల వారీగా కళాశాలలు – యూజీసీ మార్గదర్శకాలు దిల్లీ,నవంబరు 5 (జనంసాక్షి): దేశవ్యాప్తంగా కళాశాలలు, విశ్వవిద్యాలయాల పునఃప్రారంభానికి సంబంధించి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలకు మాత్రమే…

డబుల్‌ బెడ్‌రూంలకు రూ.600 కోట్ల విడుదల

హైదరాబాద్‌,నవంబరు 5 (జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ సహా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రెండు పడకగదుల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు రూ.600 కోట్లను విడుదల చేస్తూ గృహనిర్మాణశాఖ ఉత్తర్వులు…

విజయానికి చేరువలో బెడైన్‌

– ఓటమి అంచుల్లో అధ్యక్షుడు ట్రంప్‌ – 28 ఏళ్ల తరవాత రెండోసారి ఓడిపోతున్న అధ్యక్షుడు – కౌంటింగ్‌పై సర్వత్రా ఉత్కంఠ – అనుకూల వ్యతిరేక వర్గాల ఆందోళన – మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువలో బైడెన్‌ – 214…

తెలంగాణలో కొత్తగా 1637 కరోనా కేసులు

    హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి): తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. 1500లకు పైగానే కేసులు నమోదవుతుండటం కాస్త ఆందోళన రేకిత్తిస్తోంది. అయితే పరీక్షల సంఖ్య పెంచడం కూడా కారణం కావొచ్చని…

.హైదరాబాద్‌ తూర్పులో ఐటీ విస్తరణకు చర్యలు : మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,నవంబరు 4 (జనంసాక్షి):హైదరాబాద్‌ తూర్పు ప్రాంతంలో ఐటీ విస్తరణకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఆ ప్రాంతంలో రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లో నైట్‌ ఫ్రాంక్‌…

అర్ణబ్‌ బిల్లులు ఎగబెట్టాడు

– అందుకు మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు – అర్ణబ్‌ అరెస్టుపై అన్వే నాయక్‌ కుటుంబ సభ్యుల హర్షం ముంబై,నవంబరు 4 (జనంసాక్షి): రిపబ్లిక్‌ టీవీ సీఈవో అర్ణబ్‌ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్టు చేయడంపై బాధిత కుటుంబం…