Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

బీహార్‌లో మహాకూటమిదే గెలుపు – రాహుల్‌గాంధీ

  పట్నా,నవంబరు 4 (జనంసాక్షి): వ్యవసాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ అధినాయకుడు రాహుల్‌గాంధీ భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. బిహార్‌ శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన అరారియాలో నిర్వహించిన ర్యాలీలో…

భారత్‌కు చేరుకున్న రఫేల్‌ యుద్ద విమానాలు

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి):ఫ్రాన్స్‌ నుంచి మూడు రాఫెల్‌ యుద్ధ విమానాలు బుధవారం రాత్రికి భారత్‌ చేరుకున్నాయి. భారత వైమానిక దళానికి చెందిన మూడు రాఫెల్‌ యుద్ధ విమానాల రెండవ బ్యాచ్‌ ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరి నేరుగా భారత్‌కు వచ్చాయి.…

ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో.. అర్ణబ్‌ గోస్వామి అరెస్టు

  ముంబై, నవంబరు 4 (జనంసాక్షి):రిపబ్లిక్‌ టీవీ చీఫ్‌ ఎడిటర్‌ అర్ణబ్‌ గోస్వామిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారన్న ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయంలో…

ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయానికి జాగ అప్పగింత

న్యూఢిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసుకు భూమి అప్పగించే ప్రక్రియ పూర్తయింది. పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో 1100 చదరపు విూటర్ల స్థలాన్ని కేంద్రం ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.…

ఢిల్లీ,కేరళలో కరోనా విజృంభణ

దిల్లీ,నవంబరు 4 (జనంసాక్షి): దేశ రాజధాని నగరం దిల్లీ, కేరళలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకీ అక్కడ కొత్త కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. దిల్లీలో వరుసగా రెండో రోజూ 6వేలకు పైగా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది.…

అగ్రరాజ్యంలో జాగరణ

– కౌంటింగ్‌లో మోసం జరుగుతుంది – సుప్రీం కోర్టుకు వెళతాం:ట్రంప్‌ – నలుగురు భారతీయుల గెలుపు వాషింగ్టన్‌,నవంబరు 4 (జనంసాక్షి): అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇంకా విజేతను తేల్చలేకపోయాయి. ట్రంప్‌ గెలుస్తారా లేక బైడెన్‌ గెలుస్తారా ఇంకా…

బిహార్‌ పోలింగ్‌ ప్రశాంతం

పట్నా,నవంబరు3 (జనంసాక్షి): బిహార్‌ శాసనసభ ఎన్నికల రెండో దశ పోలింగ్‌ మంగళవారం ప్రశాంతంగా ముగిసంది మొత్తం 243 సీట్లకు గానూ.. రెండో విడతలో 94 స్థానాలకు మంగళవారం ఓటింగ్‌ జరిగింది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే…

ఆస్ట్రియాలో ఉగ్రదాడి

ఇద్దరిని కాల్చిచంపిన ముష్కరులు.. పలువురికి గాయాలు వియన్నా,నవంబరు3 (జనంసాక్షి):ఆస్ట్రియాలోని సెంట్రల్‌ వియన్నాలో కాల్పులు కలకలం సృష్టించాయి. సోమవారం సాయంత్రం మారణాయుధాలు ధరించిన ముష్కరులు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా అనేకమంది గాయపడ్డారు.…

బాదుషా హమారా షహార్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): ఆసియాలోనే అతిపెద్ద లైఫ్‌ సైన్సెస్‌ క్లస్టర్లలో ఒకటిగా తెలంగాణను నిలపడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. వచ్చే పదేళ్లలో లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో హైదరాబాద్‌ను…

బీహారీలు మళ్లీ తప్పు చెయ్యొద్దు

– చివరి విడత ఎన్నికల ప్రచారంలో రాహుల్‌ గాంధీ పట్నా,నవంబరు3 (జనంసాక్షి):బిహార్‌ అసెంబ్లీ చివరి విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కతిహార్‌లో పర్యటించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి…