Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

గ్రేటర్‌ ఎన్నికలకు ముందే రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ

– రాసలీలల మంత్రిని సాగనంపేందుకు సీఎం కెసిఆర్‌ నిర్ణయం! – పునర్వ్యవస్థీకరణకు ముందే రాజీనామా కోరే అవకాశం – ఇప్పటికే అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మంత్రి – దానం నాగేందర్‌, వినయ్‌ భాస్కర్‌, కవిత మంత్రివర్గంలోకి వచ్చే…

అమెరికాలో ప్రారంభమైన ఓటింగ్‌..

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఈశాన్య రాష్ట్రమైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్‌ గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున ప్రజలు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 మంది నివాసితులు ఉన్నారు. అయితే పోలైన అయిదు…

ధరణి పోర్టల్‌లో వివరాలు నమోదుపై హైకోర్టు స్టే

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి):ధరణి పోర్టల్‌లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీల వివరాలు నమోదుపై హైకోర్టు స్టే విధించింది. పోర్టల్‌లో భద్రతాపరమైన అంశాలపై, దాఖలైన మూడు పిటిషన్‌లను మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధరణి పోర్టల్‌లో నాన్‌ అగ్రికల్చర్‌ ప్రాపర్టీ…

దుబ్బాకలో దూసుకుపోతున్న టిఆర్‌ఎస్‌…

– కరోనా సమయంలో సైతం వెల్లివిరిసిన చైతన్యం.. బారులు తీరిన ఓటర్లు – ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌.. 82.61 శాతం నమోదు – టిఆర్‌ఎస్‌కు 30వేల పైన మెజారిటీ వచ్చే అవకాశం దుబ్బాక,నవంబరు3 (జనంసాక్షి):దుబ్బాక శాసన సభ్యుడు సోలిపేట…

ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం

హైదరాబాద్‌,నవంబరు3 (జనంసాక్షి): మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష రాయలేకపోయిన 27,589 మంది ఇంటర్‌ విద్యార్ధులను గ్రేస్‌ మార్కులతో పాస్‌ చేయాలని నిర్ణయించింది. వీరిలో పరీక్షలకు హాజరుకాని వారు…

తెలంగాణలో కొత్తగా 1445 కరోనా కేసులు

    హైదరాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 1,445 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,38,632కి చేరింది.…

స్టార్‌ క్యాంపెనర్‌ నిర్ణయించేది పార్టీయే ..

– ఈసీకి ఎక్కడిది అధికారం? – సుప్రీంను ఆశ్రయించిన కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి): రాష్ట్రంలో ఉప ఎన్నికల సందర్భంగా తన ”స్టార్‌ క్యాంపెయినర్‌” ¬దాను ఎన్నికల కమిషన్‌ రద్దు చేయడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.…

బెంగాల్‌లో కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు

దిల్లీ,అక్టోబరు 31(జనంసాక్షి):వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీతో సీపీఎం కలిసి పనిచేయనుంది. ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సీపీఎం కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందని…

వరద బాధితులందరికీ సాయం అందిస్తాం – కేటీఆర్‌

  హైదరాబాద్‌,అక్టోబరు 31(జనంసాక్షి):అర్హులైన ప్రతిఒక్క వరద ప్రభావిత కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని.. ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ వరద బాధితులకు హావిూ ఇచ్చారు. పలు వరద ప్రభావిత…

టర్కీ భూకంపంలో 24కు చేరిన మృతుల సంఖ్య

– కొనసాగుతున్న సహాయక చర్యలు ఇస్తాంబుల్‌,అక్టోబరు 31(జనంసాక్షి):టర్కీలో శుక్రవారం సంభవించిన భూకంపం ధాటికి మరణించిన వారి సంఖ్య 24కు చేరింది. దాదాపు 450 మందికి పైగా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతన్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు…