Saturday, 14 November 2026

ముఖ్యాంశాలు

కాశ్మీర్‌కు వైద్య బృందం పంపండి

– భాష్పవాయుగోళాలతో అట్టుడుకుతోంది – ఫరూక్‌ అబ్దుల్లా శ్రీనగర్‌,జులై 13(జనంసాక్షి):కశ్మీర్‌ లోయలో కొనసాగుతున్న అల్లర్లలో తీవ్రంగా గాయపడిన వారికి చికిత్స అందించేందుకు డాక్టర్ల బృందాన్ని పంపాలని జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కోరారు. ఇటీవలి పోలీసుల బాష్పవాయు…

తెలంగాణ మెడిసిన్‌ ఫలితాల విడుదల

హైదరాబాద్‌,జులై 13(జనంసాక్షి):  తెలంగాణ మెడికల్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ నెల 9ననిర్వహించిన ఎంసెట్‌ 2 ఫలితాలను బుధవారం విడుదల చేశారు.  ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలను సచివాలయంలో వైద్య ఆరోగ్య…

కెన్యాలో ఏడు ఒప్పందాలపై సంతకాలు

భారత్‌కు కెన్యా నమ్మకమైన భాగస్వామినైరోబి,జులై11(జనంసాక్షి): కెన్యాకు భారత్‌ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెడుతోన్న దేశాల్లో ఇండియా రెండో స్థానంలో నిలుస్తుందని తెలిపారు. కెన్యాలో అపారమైన అవకాశాలున్నాయని అన్నారు.…

సమాచార కార్యలయంలో వెంకయ్య ఆకస్మిక తనిఖీ

న్యూఢిల్లీ, జులై11(జనంసాక్షి): ఇటీవల కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న  వెంకయ్యనాయుడు దిల్లీలోని ఆ శాఖ కార్యాలయంలో ఉదయం 9:30 గంటలకు ఆకస్మిక తనిఖీ చేశారు. సహాయ మంత్రి రాజ్యవర్థన్‌సింగ్‌ రాథోడ్‌ కూడా ఆయన వెంట…

కాశ్మీర్‌ ఘటనలు బాధాకరం

: సోనియా ఆవేదన న్యూఢిల్లీ,జులై11(జనంసాక్షి): కశ్మీర్‌ లో జరిగిన హింస్మాతక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం పట్ల కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. దేశభద్రత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని స్పష్టం…

బుర్హన్‌ హత్యపై నవాజ్‌ దిగ్బ్రాంతి

ఇస్లామాబాద్‌ జులై11(జనంసాక్షి): ఉగ్రవాదంపై పాకిస్థాన్‌ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది. ఉగ్రవాది, హిబ్బుల్‌ ముజాహిదీన్‌ నేత బుర్హాన్‌ వానీని భారత్‌ హతమార్చడం తమను షాక్‌కుగురిచేసిందని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. భారీఎత్తున బలగాలను మోహరించి…

సహరా చీఫ్‌కు ఊరట

న్యూఢిల్లీ జులై 11 (జనంసాక్షి): సహారా గ్రూప్‌ అధినేత సుబ్రతా రాయ్‌ పెరోల్‌ను సుప్రీం కోర్టు ఆగస్ట్‌ 3 వరకు పొడిగించింది. ఆ గడువులోగా రూ.300 కోట్లను జమ చేయాలని ఆదేశించింది. మానవతా దృక్పధంతో పొడిగించిన పెరోల్‌ను దుర్వినియోగం…

ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదు

– పోరాటాల ద్వారానే సమస్యల పరిష్కారం – టీజేఏసీ చైర్మెన్‌ కోదండరాం హైదరాబాద్‌,జులై 10(జనంసాక్షి):జలసాధన ఉద్యమాలు తెలంగాణకు కొత్తకాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ఎం. కోదండరామ్‌ అన్నారు. ఉద్యమాల ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో నల్లగొండ, జనగామ, కరీంనగర్‌లలో…

మద్యం ఓ కుటుంబాన్ని చిత్తు చేసింది

– చిన్నారి రమ్యకు చితి పేర్చింది – నిందితుల్ని కఠినంగా శిక్షిస్తాం – పోలీసులు హైదరాబాద్‌,జులై 10(జనంసాక్షి): పంజాగుట్ట కారుప్రమాదంలో గాయపడ్డ చిన్నారి రమ్య మృతిచెందడం అత్యంత బాధాకరమని నగర పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి పేర్కొ న్నారు. సీపీ…

కాశ్మీర్‌లో కొనసాగుతున్న ఆందోళనలు

– 21 మంది మృతి శ్రీనగర్‌,జులై 10(జనంసాక్షి): జమ్ము కశ్మీర్‌ ఇంకా అట్టుడుకుతూనే ఉంది. ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. హిజ్బుల్‌  ముజాహిదీన్‌ ఉగ్రవాది బర్మన్‌ వాని ఎన్‌ కౌంటర్‌ లో  మృతి…