ఫ్రాన్స్‌లో మరో ఉగ్రదాడి
– బాస్టిల్‌డే సంబరాల్లో పెనువిషాదం – ట్రక్కుతో దాడి – 80 మంది మృతి పారిస్,జులై 15(జనంసాక్షి):ఉగ్రదాడితో మరోమారు ఫ్రాన్స్ వణికింది. కొత్తతరహాలో దాడి జరిగింది. ట్రక్కుద్వారా ఉగ్రవాదులు ప్రజలను మట్టుపెట్టారు. దీంతో ఫ్రాన్స్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది.…









