హస్తినకు చేరుకున్న ఉత్తరాఖండ్ రాజకీయం
డెహ్రాడూన్,మార్చి21(జనంసాక్షి):ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరింత ముదురుతోంది. కాంగ్రెస్ సారధ్యంలోని ప్రభుత్వం ఎదుర్కొంటున్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాజకీయ సవిూకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వివాదం దేశ రాజధాని నగరం ఢిల్లీకి చేరుకుంది …










