పఠాన్ కోట్ దాడిపై ఉమ్మడి దర్యాప్తు
– పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇస్లామాబాద్,జనవరి11(జనంసాక్షి):పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆదేశించారు. పఠాన్‌కోట్ ఉగ్రదాడితో పాకిస్థాన్‌కు లింకు…










