రామజన్మభూమి సమావేశంపై విద్యార్థి సంఘాల నిరసన
న్యూఢిల్లీ,జనవరి 9(జనంసాక్షి):ఆందోళనలు, ఉద్రిక్తతల మధ్య ఢిల్లీ యూనివర్సిటీలో రామజన్మభూమి అంశంపై శనివారం సెమినార్ ప్రారంభమైంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభమైన ఈ సెమినార్‌కు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాలైన ఆలిండియా స్టూడెంట్ అసొసియేషన్ (ఏఐఎస్‌ఏ), క్రాంతికారి యువసంఘటన్…










