ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించింది
– ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ అక్టోబర్ 11 (జనంసాక్షి): ఎమర్జెన్సీ చీకటి రోజులు దేశ ప్రజాస్వామానికి తీవ్ర విఘాతం కలిగించాయని, ఆ సమయంలోనే దేశంలో నూతన రాజకీయ తరం అవతరించిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. లోక్ నాయక్…










