Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

వీరప్పన్‌ భార్య అన్నదానం చేసుకోవచ్చు

– మద్రాస్‌ హైకోర్టు చెన్నై అక్టోబర్‌13(జనంసాక్షి): గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మికి అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రతీ ఏడాదిలాగే ఈ ఏడాది కూడా వీరప్పన్‌ 11వ వర్థంతి సందర్భంగా అన్నదానం కార్యక్రమం…

తెలంగాణలో కుటుంబపాలన

– దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ కుటుంబ పాలన సాగిస్తున్నారని… దీనిపై అన్ని పార్టీలు పోరాడాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హావిూలను కేసీఆర్‌ నెరవేర్చట్లేదన్నారు. కేసీఆర్‌ తన కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు…

పద్మశ్రీ వాపస్‌

– మతహింస భావప్రకటన స్వేచ్ఛపై దాడికి నిరసన – పంజాబీ రచయిత్రి దలీప్‌కౌర్‌ తివానా న్యూఢిల్లీ అక్టోబర్‌13(జనంసాక్షి): దేశంలో జరుగుతున్న మతహింస, భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడికి నిరసనగా తనకు ప్రదానం చేసిన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్టు…

రైతుల కోసం హైకోర్టుకు కోదండరామ్‌

– ఆత్మహత్యలపై ఇంప్లిన్‌ పిటీషన్‌ దాఖలు హైదరాబాద్‌,అక్టోబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరామ్‌ మంగళవారం హైకోర్టులో ఇంప్లీడ్‌ పిటిషన్‌ వేశారు. ఆత్మహత్యలను ప్రొత్సహించేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని,…

జగన్‌ దీక్ష భగ్నం

గుంటూరు, అక్టోబర్‌13(జనంసాక్షి): ప్రత్యేక ¬దాకోసం నిరవధిక దీక్ష చేపట్టిన వైకాపా అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దీక్షను పోలీసలుఉ భగ్నం చేశారు. మంగళవారం వేకువజామున జగన్‌ను పోలీసులు బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న…

బీహార్‌ తొలిదశ పోలింగ్‌ ప్రశాంతం

– 57 శాతం ఓటింగ్‌ పాట్నా, అక్టోబర్‌12(జనంసాక్షి): హైదరాబాద్‌: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్‌ ముగిసింది. 49 నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ జరగగా 57 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2010 బిహార్‌ అసెంబ్లీ…

శివసేన దుశ్చర్య

– కులకర్ణి ముఖానికి నల్ల రంగు – శివసేన చర్యను ఖండించిన అద్వానీ ముంబై,అక్టోబర్‌12(జనంసాక్షి): పాకిస్థాన్‌ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్‌ఎఫ్‌ చైర్మన్‌ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి…

దొడ్డు బియ్యం పాలిష్‌ చేస్తే సన్నబియ్యం కావు

– ఎన్నడైనా హాస్టళ్లలలో ఉన్నారా..? – కనీసం బస చేశారా? – రేవంత్‌పై ఈటెల ఫైర్‌ హైదరాబాద్‌  అక్టోబర్‌12(జనంసాక్షి): దేశంలో ఎక్కడా లేని విధంగా హాస్టల్‌ విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం వడ్డిస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదే అని ఆర్థిక…

రైతులపట్ల సర్కారు అనుకూల ధోరణి ప్రదర్శించాలి

– ప్రొఫెసర్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌12(జనంసాక్షి): రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డ దృష్ట్యా కరువు మండలాలను గుర్తించి ప్రకటించాలని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ఆచార్య కోదండరాం అన్నారు. దీంతో కేంద్రం నుంచి సాయం పొందే అవకాశం ఉంటుందన్నారు.…

నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణం

కాట్మాండ్‌ అక్టోబర్‌12(జనంసాక్షి): నేపాల్‌ నూతన ప్రధానిగా ఖడ్గ ప్రసాద్‌ శర్మ ప్రమాణం చేశారు.నిరాడబరంగా సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో నేపాల్‌ రాష్ట్రపతి బరన్‌యాదవ్‌ ఆయనచే ప్రమాణం చేయించారు.అంతకు ముందు ఆదివారం పార్లమోంట్‌ భవనంలో జరిగిన  ఓటింగ్‌ లో  నేపాల్‌…