అమ్మ జన్మనిస్తుంది..
గురువు జీవితాన్నిస్తాడు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్4(జనంసాక్షి): తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని…










