ఆ 12 మంది నిర్దోషులే..
` ముంబయి రైలు పేలుళ్లు కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ` అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనందున ధర్మాసనం నిర్ణయం ముంబయి(జనంసాక్షి):దాదాపు రెండు దశాబ్దాల క్రితం ముంబయిలో జరిగిన రైలు పేలుళ్ల ఘటనలో బాంబే హైకోర్టు సోమవారం…









