Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

నెలాఖరులోగా ‘వాటర్‌గ్రిడ్’ టెండర్లు

 హైదరాబాద్: వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి నెలాఖరులోగా టెండర్లు పిలవాలని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశించారు. గ్రిడ్ పనుల కోసం వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులను వెంటనే పొందేందుకు…

సాక్షి మహరాజ్ కు షాక్

న్యూఢిల్లీ: వివాదస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లోకి ఎక్కుతున్న తమ పార్టీ ఎంపీ సాక్షి మహరాజ్ కు బీజేపీ షాక్ ఇచ్చింది. పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఆదేశాలకు మేరకు ఆయనకు షోకాజ్ నోటీసు జారీచేసింది. పార్టీ హెచ్చరించినా లెక్కచేయకుండా…

దళితయువకుల సజీవదహనంపై మోదీస్పందించాలి’

హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్-సియోని జిల్లాల సరిహద్దుల్లో ముగ్గురు దళిత యువకుల సజీవదహనం ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందించాలని కులవివక్ష పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర శాఖ డిమాండ్ చేసింది. ఈమేరకు ఆ సంస్థ అధ్యక్షుడు కొండమడుగు…

హైదరాబాద్ కలెక్టర్‌గా నిర్మల

హైదరాబాద్ జిల్లా కలెక్టర్‌గా కె.నిర్మల సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిల్లా కలెక్టర్‌గా 18 మాసాలకుపైగా పని చేసిన ముఖేష్‌కుమార్ మీనా ఐఏఎస్ క్యాడర్ కేటాయింపుల్లో భాగంగా ఏపీ క్యాడర్‌కు వెళ్లారు. హైదరాబాద్ ఏపీఎండీపీలో ైడెరైక్టర్‌గా పనిచేస్తున్న…

ఆర్‌బీఐ, ఈసీబీల మధ్య మరింత సహకారం

ముంబై:  రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ), యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ఈసీబీ)లు ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశాయి. సెంట్రల్ బ్యాంకుల స్థాయిల్లో వివిధ ఆర్థిక, సాంకేతిక, విజ్ఞానపరమైన అంశాలకు సంబంధించి మరింత సహకారం, సమన్వయం ఈ అవగాహన లక్ష్యం.  అవగాహనా…

భారీగా బోగస్‌ కార్డుల ఏరివేత

అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు : మంత్రి ఈటెల నెలాఖరులోగా రుణమాఫీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : తెలంగాణలోని బోగస్‌ రేషన్‌ కార్డులను రద్దుచేస్తున్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ తెలిపారు. అర్హులకే కుటుంబ సంక్షేమ ఫలాలు అందిస్తామన్నారు.…

దండం.. దరఖాస్తు

అభివృద్ధియే ఎజెండా గద్దర్‌ కొత్త జెండా 25శాతం మ్యానిఫేస్టో అమలుచేసినా చాలు అభివృద్ధి కోసం జనంలోకి : గద్దర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : దండం.. దరఖాస్తు కార్యక్రమంతో అభివృద్ధియే ఎజెండాగా జనంలోకి వెళ్తానని ప్రజా గాయకుడు…

ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం ఉమ్మడి పోరు : ఒబామా

వాషింగ్టన్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఐఎస్‌ఐఎల్‌ మిలిటెంట్లపై ప్రపంచం  మొత్తం ఉమ్మ డిగా పోరాడు తుందని అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తెలి పారు. సిరియా, ఇరాక్‌ లలో భారీగా భూభాగా లను ఆక్ర మించుకున్న ఇస్లామిక్‌…

బంగాళాఖాతంలో మళ్ళీ అల్పపీడనం

భారీ వర్షసూచన హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : పశ్చిమ మధ్య బంగా ళాఖాతంలో మళ్ళీ అల్ప పీడనం ఏర్పడింది. దీం తో తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షసూచన ఉన్నట్లు అధికారులు తె లిపారు. సాయంత్రానికి ఉధృక్తమయ్యే…

లక్నోలో ఘోరం

బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు ఆరుగురు మృతి లక్నో, సెప్టెంబర్‌ 20 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. శనివారం బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు దుర్మరణం చెందారు. మరో…