కాయకల్ప అవార్డుకు ఎంపిక అవడం పై సంబంధిత వైద్యాధికారులను అభినందనలు తెలిపిన జిల్లా కలెక్టర్ కె. శశాంక.
మహబూబాబాద్ బ్యూరో-జిల్లాజూలై 16..జనంసాక్షి ఉత్తమ సేవలు అందించినందుకు కాయకల్ప అవార్డుకు ఎంపిక అవడం పై సంబంధిత వైద్యాధికారులను మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె. శశాంక, డాక్టర్ హరీష్ రాజ్ లు సంయుక్తంగా నేడోక ప్రకటనలో అభినందనలు తెలిపారు.…










