తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం -అధ్యక్షుడిగా యం.వి రమణ
కురవి అక్టోబర్-22 (జనం సాక్షి న్యూస్) అక్టోబర్ 19,20,21వ తేదీ లో యాదగిరిగుట్టలో తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదంగా జరిగాయి. 13 మందితో ఆఫీస్ బేరర్స్ 75 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా…








