Tuesday, 3 November 2026

మహబూబాబాద్

బస్టాండా ..? బురదమైదానమా..?

వర్షానికే వణికిన ఉప్పల్ తాత్కాలిక బస్‌స్టాండ్‌..! బురదలో దిగబడిన ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు.. జేసీబీతో బయటకు ప్రయాణికులకు తప్పని అవస్థలు.. కనీస సౌకర్యాలపై ప్రశ్నలు ఉప్పల్, ఆగస్టు 3 (జనం సాక్షి): ఉప్పల్ నల్లచెరువు సమీపంలో ఏర్పాటు…

ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సు స్టాప్ ఏర్పాటు చేయాలి

బెల్లంపల్లి, ఆగష్టు 1, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్ స్టాప్ ఏర్పాటు చేయాలని ఎంసిపిఐయూ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం వారు ఆసుపత్రిని సందర్శించి ఆస్పత్రిలో వసతులను పరిశీలించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు పెద్దదిక్కైనా…

బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శిగా ఎక్కాల దేవి జమున చంద్రం యాదవ్ నియామకం

గంభీరావుపేట ఆగస్టు 01 జనం సాక్షి; బీజేపీ మోర్చా జిల్లా కార్యదర్శిగా గంభీరావుపేట మండలానికి చెందిన ఎక్కాల దేవి జమునచంద్రం యాదవ్ ను నియమించిన , జిల్లా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ మరియు జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపికి…

నూతన పెన్షన్ విధానంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉద్యోగులు

*లైన్మెన్ లింగయ్య ఉద్యోగ విరమణ సభలో ఏఈ పి.శంకర్ స్టేషన్ ఘనపూర్ శుక్రవారం ఉద్యోగ విరమణ చెందిన తాటికొండ 33/11కేవి సబ్ స్టేషన్ లైన్మెన్ కొన్నె లింగయ్య అభినందన సన్మాణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఈ ఆపరేషన్…

వర్షపు నీటిని ఒడిసి పట్టుకుందాం..భూగర్భ జలాలను పరిరక్షించుకుందాం..

జడ్చర్ల, జూలై 30 (జనంసాక్షి): ప్రకృతి మానవాళికి ప్రసాదించిన అత్యంత అమూల్యమైన, ప్రత్యామ్నాయం లేని సంపద నీరు. సమస్త జీవకోటి మనుగడకు ప్రాణాధారమైన జల వనరులు నేడు తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా మానవుడు అభివృద్ధి…

భూదాన్ పోచంపల్లి నూతన ఎస్‌ఐగా జగన్ బాధ్యతల స్వీకరణ

భూదాన్ పోచంపల్లి, జూలై 30 (జనం సాక్షి): భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ నూతన సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ)గా జె.జగన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు…

ఎన్యుమరేషన్ ఫారాలు త్వరగా సమర్పించాలి

అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ జడ్చర్ల, జూలై 29 (జనంసాక్షి): ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను త్వరగా సమర్పించాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ), 75-జడ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి జె.ఎల్.బి. హరిప్రియ అన్నారు. బుధవారం జడ్చర్ల తహశీల్దార్…

కప్పల వాగు పొంగిపొర్లడంతో రైతుల్లో ఆనందం

సిరికొండ, జూలై 29 (జనం సాక్షి): గత రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపి వర్షాలకు సిరికొండ మండలంలోని కప్పల వాగు పొంగిపొర్లుతోంది. నిన్న మొన్నటి వరకు వర్షాల కోసం ఆకాశం వైపు ఆశగా ఎదురుచూసిన రైతులు, ప్రస్తుతం వాగులో…

గురు పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక పూజలు

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం గంభీరావుపేట, జూలై 29 జనం సాక్షి; గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా విగ్నేశ్వర స్వామి దత్తాత్రేయ స్వామి, సాయిబాబా, ఆలయంలో మాజీ శాసనసభ్యులు కటకం మృత్యుంజయం తోపాటు కుటుంబ…

డిచ్పల్లీలో నూతన పెన్షన్ లు పంపిణీ

డిచ్ పల్లి జూలై 28: జనం సాక్షి : నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో ఉదయ భాస్కర్ నూతనంగా మంజూరైన 45 పెన్షన్లను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 90 మంది లబ్ధిదారులు దరఖాస్తు…