Wednesday, 4 November 2026

మహబూబాబాద్

బురిడీ కొట్టిన ధరణి పోర్టల్.

– వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు గుగులోతు రాము నాయక్. తొర్రూరు 23 ఆగస్టు (జనంసాక్షి )  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టా పాస్ పుస్తకం వచ్చిన కూడా  సంబంధం లేకుండా మరుక్షణమే వేరే వారి పేరు…

భా.జ.పా, నాయకులు ముందస్తు అరెస్టు

తొర్రూర్ 23 ఆగస్టు( జనంసాక్షి ) బి.జే.పీ, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్  చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ను అడ్డుకుని అక్రమం గా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ   బిజెపి నిరసనల కు పిలుపు నిచ్చిన నేపథ్యం లో…

మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలి

-వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ రావు తొర్రూరు 23 ఆగస్టు (జనంసాక్షి ) మట్టి గణపతి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడుకోవాలని వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రవీందర్ రావు అన్నారు.మంగళవారం మండలంలోని అమ్మాపురం గ్రామంలో ఏనుగంటి సత్యనారాయణ,జనార్ధన్ అనే…

బైండోవర్ ఉల్లoఘన…నల్ల బెల్లం వ్యాపారికి లక్ష జరిమానా

వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ సీఐ బిక్షపతి,ఎస్సై జయశ్రీ కేసముద్రం ఆగస్టు22 జనం సాక్షి / మండలం లోని లాలు తండాలోని గుగులోతు సురేష్ అనే వ్యక్తి బైండోవర్ నియమాల ఉల్లంఘన చేసినందుకుగాను ఒక లక్ష జరిమానా చెల్లించడం జరిగింది.…

జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారునికి ఘన సన్మానం

కేసముద్రం ఆగస్టు 22 జనం సాక్షి  / మండలంలోని సర్వాపురం గ్రామానికి చెందిన భూక్య సైదులును తాళ్లపూసపల్లి గ్రామంలో టిఆర్ఎస్ జిల్లా నాయకులు రావుల రవిచందర్రెడ్డి ఘనంగా సన్మానించారు. గత నెల గోవా రాష్ట్రంలో జరిగిన జాతీయస్థాయి అండర్…

అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో త్రాగడానికి మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

తోరూర్ 22 ఆగస్టు( జనంసాక్షి )    పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో గల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కనీసం తాగడానికి మంచినీరు లేకపోవడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో…

మండుటెండలో మానవహారం

– గౌరవ వేతనం వద్దు.. పేస్కేలు ముద్దు.. – వీఆర్ఏ జేఏసీ అధ్యక్షులు బాలకృష్ణ డోర్నకల్ ఆగస్టు 22 జనం సాక్షి మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో తమ సమస్యలు పరిష్కరించాలని 29 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న…

*బయ్యారంలో బోనాల జాతర

*•భక్తి శ్రద్దలతో ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన భక్తులు* బయ్యారం,ఆగష్టు21(జనంసాక్షి): బోనాల పండుగ అనగానే పల్లెటూరిలో ముత్యాలమ్మ తల్లి జాతర గుర్తొస్తుంది.దుష్ట శక్తులనుండి,రోగ పీడ నుండి పొలిమేరలో ఊరిని కాచుకునే గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి.శ్రావణమాసం రాగానే తెలంగాణ…

*సంక్షేమ హాస్టళ్ల ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,

విద్యార్థులతో ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నేరేడుచర్ల( జనంసాక్షి )న్యూస్.విద్యార్థుల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ హాస్టళ్ల అధికారులు పని చేయాలని హుజూర్నగర్  శాసనసభ్యులు  శానంపూడి సైదిరెడ్డి అన్నారు.ఆదివారం నేరేడుచర్ల బి సి, ఎస్టీ సంక్షేమశాఖ హాస్టల్ లను ఆకస్మికంగా…

బయ్యారంలో బోనాల జాతర*

•భక్తి శ్రద్దలతో ముత్యాలమ్మ తల్లికి మొక్కులు చెల్లించిన భక్తులు బయ్యారం,ఆగష్టు21(జనంసాక్షి): బోనాల పండుగ అనగానే పల్లెటూరిలో ముత్యాలమ్మ తల్లి జాతర గుర్తొస్తుంది.దుష్ట శక్తులనుండి,రోగ పీడ నుండి పొలిమేరలో ఊరిని కాచుకునే గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి.శ్రావణమాసం రాగానే తెలంగాణ…