మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి పరామర్శ
మహబూబాబాద్,జూలై30(జనంసాక్షి): మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్‌ను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. మంత్రి సత్యవతి మాతృమూర్తి గుగులోత్ దస్మా పార్థీవదేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి శ్రద్దాంజలి ఘటించారు. ఆమె మరణానికి గల కారణాలను అడిగి…









