ఎర్రబెల్లి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరిక
మహబూబాబాద్,జూలై 29(జనంసాక్షి ): టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా తొర్రూరు మండలం చీకటాయ పాలెం గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి…








