Friday, 20 November 2026

విద్య

తాలిబన్లకు సవాలు విసురుతున్న మాజీ ఉపాధ్యక్షుడు

తిరుగుబాటు చేస్తున్న అమ్రుల్లా సలేప్‌ా కాబూల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్ల రాజ్యాన్ని తట్టుకోలేక అధ్యక్షుడితోపాటు వేల మంది పౌరులు కూడా పారిపోతున్నారు. కానీ ఆ దేశ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేప్‌ా మాత్రం తాలిబన్లకు సవాలు విసురుతున్నారు.…

ప్రధాని మోదీని కలువనున్న నితీష్‌

పాట్నా,ఆగస్ట్‌19(జనం సాక్షి): కులాలవారిగా జనగణన జరగాలనే డిమాండ్‌పై చర్చించేందుకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్‌ కోరారు. సోమవారంనాడు ప్రధానితో సమావేశం కానున్నారు. ఈవిషాయన్ని నితీష్‌ గురువారంనాడు ఒక అధికార ప్రకటనలో తెలియజేశారు. కులాలవారీ జనగణనను…

కాబూల్‌ ఎయిర్‌ పోర్టులో ఎంతమంది మృతి చెందారు?

కాబూల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆప్ఘనిస్థాన్‌ లో తాలిబన్ల రాజ్యం మొదలైననాటి నుంచి ఆ దేశ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకునేందుకు విదేశాలకు పారిపోతున్నారు. ఈ నేపథ్యం లోనే కాబూల్‌ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రజలతో…

ఎయిర్‌ ఇండియా విమానానికి బెదిరింపు కాల్‌

కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్‌ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత్రి 7 గంటల సమయంలో ఓ దుండగుడు విమానాన్ని హైజాక్‌ చేయనున్నట్లు ఫోన్‌ చేశాడు.…

యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల జారీ.. పలువురి అరెస్ట్‌

ఉత్తరప్రదేశ్‌ ,ఆగస్ట్‌19(జనం సాక్షి): యూపీ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఫేక్‌ ఓటర్‌ ఐడెంటిటీ కార్డుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది..ఎన్నికల కమిషన్‌ వెబ్‌ సైట్‌ ని హ్యాక్‌ చేసి కొంత సొమ్ముకు ఈ కార్డులను ‘అమ్ముతున్న’ పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌…

రాజస్థాన్‌ జడ్జికి బెదిరింపు లేఖ

కోటా,ఆగస్ట్‌19(జనం సాక్షి):జార్ఖండ్ లో ఓ న్యాయమూర్తిని గత నెలలో ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన సంఘటన మరువకముందే రాజస్థాన్‌లో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బూందీ జిల్లా సెషన్స్‌ జడ్జి సుధీర్‌ పారిక్‌ను చంపేస్తానంటూ ఓ అజ్ఞాత వ్యక్తి…

బెంగాల్‌లో హింసపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించిన కల్‌కత్తా హైకోర్టు

కోల్‌కతా,ఆగస్ట్‌19(జనం సాక్షి): పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సీబీఐ, సిట్‌ దర్యాప్తు చేపట్టాలని కలకత్తా హైకోర్టు గురువారం ఆదేశించింది. ఎన్నికల తర్వాత జరిగిన ఘర్షణల్లో హత్యలు, అత్యాచారం వంటి ఘటనలపై సీబీఐ…

అన్ని విద్యాలయాలకు ఒకే రంగు

భువనేశ్వర్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రాథమిక విద్యాశాఖ పరిధిలోని అన్ని పాఠశాలలకు ఒకే రంగు వేసే పనులు సాగుతున్నాయి. విద్యాలయాల పాలనా బాధ్యతలన్నీ మహిళా స్వయం సహాయక సంఘాలకు (ఎస్‌హెచ్‌జీ) అప్పగించాలని నిర్ణయమైంది. మంగళవారం రాత్రి విద్యాశాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సత్యబ్రత…

ప్రజారక్షణకు తాలిబన్లు భరోసా ఇవ్వాల్సిందే !

అఫ్ఘనిస్తాన్‌లో ఇప్పుడు శాంతియుతంగా ప్రభుత్వ మార్పిడి జరిగి ప్రజా ప్రభుత్వం ఏర్పడాలని ప్రపంచం కోరుకుంటోంది. నిజానికి అక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, గతంలో లాగా కాకుండా తాలిబన్లు కూడా హావిూ ఇవ్వాలి. వారికి తక్షణ రోణ కల్పించాలి.…

కేంద్రమంత్రుల యాత్రలకు ప్రజల నిరసన

పలుచోట్ల అడ్డుకుంటున్న ఆందోళనకారులు న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): దేశవ్యాప్తంగా వివిద రాష్టాల్లో కేంద్ర మంత్రులకు రైతుల సెగ తగిలింది. కేంద్రమంత్రులు చేపట్టిన యాత్రలను రైతులు, ప్రజలు అడ్డుకుంటున్నారు. తమనిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మైసూర్‌లో జన్‌ ఆశ్వీర్వాద్‌ యాత్రలో పాల్గొనడానికి…