సీమాంధ్ర

హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతి

విచారణకు ఆదేశించిన బీసీ సంక్షేమం శాఖ మంత్రి సవిత అనంతపురం,ఆగస్ట్‌27 (జనం సాక్షి): నగరంలోని బీసీ హాస్టల్లో ఇంటర్‌ విద్యార్థి తేజ అనుమానాస్పద మృతిపై బీసీ సంక్షేమం, …

అద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు

సుసంపన్నమైన లద్దాఖ్‌ నిర్మాణమే లక్ష్యం ఎక్స్‌ వేదికగా వెల్లడిరచిన హోంమంత్రి అమిత్‌ షా న్యూఢల్లీి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు సంబంధించి ప్రధాని మోదీ …

ప్రజలకు బాబు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

అమరావతి,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు …

సెజ్‌ బాధితులకు తక్షన పరిహారం

మృతుల కుటుంబాలకు కోటి చొప్పున సాయం హోమంత్రి వంగలపూడి అనిత వెల్లడి విశాఖపట్నం,ఆగస్ట్‌26 (జనం సాక్షి):  అనకాపల్లి జిల్లా పరవాడలోని సినర్జిన్‌ కంపెనీ బాధితులకు పరిహారం ఇస్తున్నట్లు …

తిరుమలలో మొదలైన ప్రక్షాళన

స్వామివారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల తిరుమల,ఆగస్ట్‌19 (జనం సాక్షి):  టీటీడీలో ప్రక్షాళన స్పష్టంగా కనపడిరదని మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా …

వరదల నివారణ లక్ష్యంగా ప్రాజక్టులు

వరదలప్రాంతాలపై అధ్యయనం చేపట్టాలి రాజమండ్రి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ధవళేశ్వరం ఆనకట్ట కట్టడానికి ముందు ఆ ప్రాంతంలో తరచు గోదావరి నదికి వరదలు వచ్చేవి. తుపాన్లు గోదావరి జిల్లాల ప్రాంతంలో …

ఆలయాలకు శ్రావణశోభ

గోదావరి తీరాల్లో భక్తుల సందడి కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి): శ్రావణ మాసం సోమవారం సందర్భంగా గోదావరి తీరంలో భక్తులు పోటెత్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, చేయించారు. వేములవాడ …

వైకాపాకు ఆళ్ల నాని రాజీనామా

వ్యక్తిగత కారణాలని వివరణ ఏలూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వైఎస్‌ జగన్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. పార్టీ …

సివిల్‌ అధికారుల పేరుతో డ్రామాలు

గతంలో అధికారులను వేధించన ఘనత జగన్‌దే తెదేపా ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శలు వైకాపాలో పరాకాష్టకు మద్యం అక్రమాలు: జివి గుంటూరు,ఆగస్ట్‌17  (జనం సాక్షి):   సివిల్‌ సర్వీస్‌ …

ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,ఆగస్ట్‌16 (జనంసాక్షి ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ నుంచి రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా …