Friday, 27 November 2026

Main

విద్యార్థిని రమ్మ హత్య దారుణ ఘటన

నిందితుడిని సకాలంలో అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆమె కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది పసలేని టిడిపి నేతల తీరుపై మండిపడ్డ మంత్రి అవంతి లోకేశ్‌ విమర్శలు అర్థరహితమని మండిపాటు విశాఖపట్నం,ఆగస్ట్‌17(జనంసాక్షి): గుంటూరులో విద్యార్థిని రమ్య హత్యను పనిలేని టీడీపీ…

స్కూళ్లలో కోవిడ్‌ ప్రోటకాల్స్‌ అమలు

కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు గ్రామ,వార్డు సచివాలయం చూనిట్‌గా వ్యాక్సినేషన్‌ అధికారులతో సవిూక్షలో సిఎం జగన్‌ ఆదేశాలు అమరావతి,ఆగస్ట్‌17(జనంసాక్షి): పాటశాలలను పునఃప్రారంభించినందున స్కూళ్లల్లో కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ పాటించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.…

ఇరుకుటుంబాల మధ్య భూ తగాదా

ఘర్షణలో పలువురికి తీవ్ర గాయాలు రాజమండ్రి,ఆగస్ట్‌17(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం, మొగలికుదురు అరుంధతి పేటలో దారుణం జరిగింది. భూమి సరిహద్దు తగాదాల నేపథ్యంలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. కత్తులు,…

శ్రీశైలానికి తగ్గిన వరదప్రవాహం

క్నూలు,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద తగ్గింది. గత కొద్ది రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయానికి 21,121 క్యూసెక్కుల ఇన్‌ఎª`లో వస్తున్నది. ప్రాజెక్టు గరిష్ఠ నీటిమట్టం 885…

కరోనా భయాల మధ్య మొదలైన విద్యాసంస్థలు

తొలిరోజు భయంభయంగానే హజరైన టీచర్లు,స్టూడెంట్స్‌ భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పాటించిన పిల్లలు విజయవాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ప్రభుత్వ పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థులు,టీచర్లు తొలిరోజు బిక్కుబిక్కుమంటూ పాఠశాలలకు చేరుకున్నారు. అయితే ఎవరికి వారు మాస్కులు…

యానాం మార్కెట్‌లో పులసకు రికార్డు ధర

కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): యానాంలో సోమవారం రెండు కిలోలుపైగా ఉన్న పులస చేపను రికార్డు స్థాయిలో రూ.20 వేలకు ఓ చేపల వ్యాపారి పాడుకుంది. యానాం గోదావరిలో ఒక మత్స్యకారుడి వలకు సెన ఉన్న ఆడ పులస చిక్కింది. సోమవారం ఆ…

విషజ్వరాలతో ప్రజల ఆదోళన

ప్రభుత్వాసుపత్రికు క్యూ కట్టిన జనం కాకినాడ,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాకాలం సీజన్‌ కావడడంతో విషజ్వరాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పారిశుద్యంతో పాటు, దోమలతో జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకున్నామని జిల్లా వైద్యాధికారులు అన్నారు. ఇదిలావుంటు కూనవరం…

కొలిక్కిరాని వివేకా హత్యకేసు

సిబిఐ దర్యాప్తులోనూ కానరాని ఆశ హంతకుల నుంచి డాక్టర్‌ సునీతకు ప్రాణహాని ఉందా? ఎస్పీకి ఫిర్యాదు చేయడంపై సర్వత్రా అనుమానాలు కడప,ఆగస్ట్‌17(జనంసాక్షి): రెండేళ్ల క్రితం హత్యకు గురైన వైఎస్‌ వివేకానంద రెడ్డి కేసు ఇంకా ఓ కొలిక్కి రావడంలేదు.…

సిఎం జగన్‌ను మావయ్యూ సంబోధించిన పిల్లలు

గోరుముద్ద కార్యక్రమం మంచిగా ఉందని అభినందన కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి.. అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ’ఆల్‌ ద వెరీ బెస్ట్‌’ అని రాసి…

విద్యార్థుల భవిష్యత్‌ కోసమే జగనన్న విద్యాకానుక

నాడునేడుతో పాఠశాలల రూపురేఖలు మార్చాం తొలి దశలో 3,669 కోట్లతో 15,715 పాఠశాలల అభివృద్ధి తూర్పులో ప్రారంభించిన సిఎం జగన్‌ కాకినాడ,అగస్టు16(జనంసాక్షి): పేద, మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా జగనన్న విద్యాకానుక అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు…