ఏపీలో పెరిగిన కరోనా కేసులు, మరణాలు
కొత్తగా 1,433 మందికి పాజిటివ్ ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రవైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 68,041 శాంపిల్స్ పరీక్షించగా. 1,433 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 15…





