Tuesday, 10 November 2026

స్పొర్ట్స్

టీమిండియా కోచ్ రేసులో సౌరభ్ గంగూలీ!

న్యూఢిల్లీ:టీమిండియా కొత్త కోచ్ గా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ కోచ్ గా పనిచేసిన డంకెన్ ఫ్లెచర్ పదవీ కాలం వన్డే వరల్డ్ కప్ తో ముగిసిన సంగతి తెలిసిందే. ఆ…

నా ఆర్థిక పరిస్థితే జట్టు నుంచి బయటకు రప్పించింది!

నాటింగ్ హమ్: తన ఆర్థిక పరిస్థితే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు చెప్పేలా చేసిందని మాజీ జింబాబ్వే ఆటగాడు బ్రెండెన్ టేలర్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరైనా దేశపు చొక్కా ధరించి క్రీడలు ఆడటాన్ని గర్వంగా భావిస్తారు.కానీ తన…

బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్

 విశాఖ:ఐపీఎల్ -8 లో భాగంగా ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కు దిగింది. టాస్ గెలిచిన రాజస్థాన్.. హైదరాబాద్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించడంతో ఓపెనర్లు శిఖర్ ధావన్,డేవిడ్…

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్

విశాఖ: ఐపీఎల్ -8లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.ఇప్పటికే రాజస్థాన్ వరుస మూడు విజయాలను కైవశం చేసుకుని…

ఫెడ్ కప్ సింగిల్స్ లో భారత్ విజయం

హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న ఫెడ్ కప్ బ్యాడ్మింటన్ సింగిల్స్ లో పాకిస్థాన్ పై భారత్ విజయం సాధించింది. భారత క్రీడాకారిణి ప్రార్థన వరుసగా మూడు సెట్లలో గెలిచింది.

బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్

ఐపీఎల్ -8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్ లలో ఓడిపోయిన ముంబై ఇండియనన్స్ గెలుపుకోపం ఎదురుచూస్తోంది. రెండు విజయాలను…

భారత్‌కు మూడో స్థానం

షూటౌట్‌లో కొరియాపై విజయం అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీ ఇఫో (మలేసియా): గోల్ కీపర్ పీఆర్ శ్రీజేష్ అత్యద్భుత ఆటతీరుతో భారత పురుషుల హాకీ జట్టు సుల్తాన్ అజ్లాన్ షా కప్ హాకీ టోర్నీలో మూడో స్థానం…

ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు

న్యూఢిల్లీ : ఐపీఎల్ 8లో ఢిల్లీతో జరిగిన ఉత్కంఠ పోరులో రాజస్థాన్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 మూడు వికెట్ల నష్టానికి…

పంజాబ్ గెలుపు

ముంబై: ఐపీఎల్-8లో కింగ్స్ లెవెన్ పంజాబ్ బోణీ కొట్టింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ 18 పరుగులతో ముంబై ఇండియన్స్పై విజయం సాధించింది. తాజా సీజన్లో పంజాబ్కిది తొలి విజయం కాగా, ముంబైకి రెండో పరాజయం. ముంబై…

భారత్కు కాంస్య పతకం

ఇఫో: అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్లో భారత్ కాంస్య పతకం సాధించింది. ఆదివారం ఇఫో (మలేసియా)లో కాంస్య పతకం కోసం జరిగినే ప్లే ఆఫ్ మ్యాచ్లో మ్యాచ్లో భారత జట్ట.. దక్షిణ కొరియాపై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో…