Thursday, 26 November 2026

Featured News

వాస్తవదూరంగా బడ్జెట్‌

` ఆదాయం చూపకుండా కేటాయింపులు ` ఎక్సైజ్‌ ఆదాయం గతం కన్నా మిన్నగా చూపారు ` బడ్జెట్‌పై హరీశ్‌ రావు విమర్శలు హైదరాబాద్‌(జనంసాక్షి):మల్లు భట్టివిక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ ఒక రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌…

వందశాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం

` బీఆర్‌ఎస్‌ దివళా తీయించిన రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నాం ` కేసీఆర్‌ వచ్చివుంటే సాక్ష్యాలతో సమాధానం ఇచ్చేవాళ్లం:భట్టి హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై రసవత్తర చర్చ నడిచింది. అధికార, విపక్ష సభ్యుల మధ్య పరస్పర ఆరోపణలు, విమర్శలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌…

స్టోర్ రూమ్ కు చేరిన సినారె చిత్రపటం

    రాజన్న సిరిసిల్ల బ్యూరో. జూలై 27. (జనం సాక్షి). సాహిత్య అభిమానుల ఆవేదన. జ్ఞానపీఠ అవార్డు గ్రహీతకు ఇచ్చే గౌరవం ఇదా… అసమానమైన తన సాహిత్య సృజనతో మారుమూల గ్రామం నుంచి తెలంగాణ గౌరవాన్ని జాతీయస్థాయిలో…

కొల్చారం ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి ఆకస్మిక తనిఖీ

జనం సాక్షి/ కొల్చారంజిల్లా వైద్యాధికారి శ్రీరామ్కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నవీన్ కుమార్ సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రికార్డులు పరిశీలించారు, మందుల నిల్వలను వారి పరిష్కరించారు.…

బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరుపు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌పై కేసీఆర్ పెదవి విరిచారు.  ఈ బడ్జెట్ ఎవరికి కూడా భరోసా కల్పించేలా లేదన్నారు. బడ్జెట్ ప్రసంగం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.  డబ్బొచ్చినప్పుడల్లా ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి…

ప్రశ్న వేసి మొహం చాటేసిన వైకాపా ఎమ్మెల్యే

మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిన జగన్‌ రాష్ట్రంలో శాంతిభద్రతలపై జగన్‌ దొంగ ఏడ్పులు అసెంబ్లీలో హోంమంత్రి వంగలపూడి అనిత అమరావతి, జులై 25  (జనంసాక్షి ):  మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కిన సామెత తరహాలో..గత ఐదేళ్లపాటు అరాచక పాలన…

హైదరాబాద్‌లో పడకేసిన పారిశుధ్యం

ఎక్కడ చూసినా చెత్తకుప్పల దర్శనం: కెటిఆర్‌ హైదరాబాద్‌, జులై 25  (జనంసాక్షి ):  హైదరాబాద్‌లో ఎక్కడా చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. సుమారు 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదన్నారు. బస్తీలు,…

మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో పుణెలో పాఠశాలల మూసివేత ముంబయి,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు, పూణెలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఐఎండి హెచ్చరికల మేరకు పూణెలోని…

లారీని ఢీకొన్న బైక్‌..ముగ్గురు యువకుల దుర్మరణం

సంగారెడ్డి, జులై 25  (జనంసాక్షి ): సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కంది మండలం తునికిళ్ల తండా శివారులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. నాందేడ్‌ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న లారీని వెనుక నుంచి…

ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక తల్లీ కుమారుడు ఆత్మహత్య

హైదరాబాద్‌,జూలై25 జులై 25  (జనంసాక్షి ): ఆర్థిక ఇబ్బందులతో తల్లీకుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నగరంలోని చైతన్యపురి పీఎస్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొత్తపేటలోని ఎస్‌ఆర్‌ కాలనీలో తల్లి గంజి పద్మ (40), కుమారుడు వంశీ (18) అద్దె…