Thursday, 26 November 2026

Featured News

ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

సభలో గందరగోళం మధ్యనే బిల్లు పాస్‌ అనంతరం సభను నేటికి వాయిదా వేసిన స్పీకర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ద్రవ్యవినమియ బిల్లుకు ఆమోదం తెలిపింది. వాదాపవాదాలు, చర్చలు, ఉప చర్చల అనంతరం సభ బిల్లను ఆమోదించింది. తొలుత బిల్లను…

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం

` ప్రమాణం చేయించిన చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరాధే హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ నూతన గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే.. ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన గవర్నర్‌ ప్రమాణ స్వీకార…

కార్యాలయంలో సినారె చిత్రపటం ప్రత్యక్షంజిల్లా రచయితల హర్షం

“జనంసాక్షి” కథనానికి స్పందన.రాజన్న సిరిసిల్ల బ్యూరో. జులై 29. (జనంసాక్షి). జిల్లా గ్రంధాలయ సంస్థ భవనానికి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి పేరును పెట్టిన విషయం తెలిసిందే. ఆయన చిత్రపటం స్టోర్ రూమ్ కు చేరడంపై ఇటీవల…

జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు..

` జవాను మృతి..! శ్రీనగర్‌(జనంసాక్షి):జమ్మూ కశ్మీర్‌ లో మరోసారి ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. కుప్వారా జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ…

కాశ్మీర్‌లో ఘోర ప్రమాదం

` అదుపుతప్పి లోయలో పడ్డ వాహనం ` 8మంది ప్రయాణికుల దుర్మరణం శ్రీనగర్‌(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్సుం ప్రాంతంలో ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు…

నేడే లాల్‌ దర్జా మహంకాళి బోనాలు

` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు ` విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు ` పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు ` బోనాల సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లీంపు హైదరాబాద్‌(జనంసాక్షి): భాగ్యనరంలోని పాతబస్తీ సింహవాహిని మహంకాళి బోనాల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది.…

రాజకీయలబ్దికి మేడిగడ్డను వాడుకుంటున్నారు

` బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినా తెలంగాణపై అదే వివక్షా?: కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోంది, దీనిని కేవలం రాజకీయ విమర్శలకే వాడుకుంటోందని, ఇప్పటికైనా తెలంగాణ ప్రజల బాగోగులను దృష్టిలో…

భద్రాచలం వద్ద ఉగ్రగోదారి

` మరోమారు పెరిగిన వరద ` మూడో ప్రమాద హెచ్చరిక ` ధవళేశ్వరం వద్ద ఉధృతంగా నదీ పరవళ్లు ` శ్రీశైలం జలాశయానికి భారీగా వరద ` సుంకేశుల నుంచి తరలివస్తున్న కృష్ణమ్మ ` తుంగభద్రకు పెరిగిన వరద…

ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు షురూ..

` కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌ `2లో ఎత్తిపోతలు ` శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు పెద్దపల్లి(జనంసాక్షి): కాళేశ్వరం ప్రాజెక్టులోని లింక్‌ `2లో ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పరిధిలోని నంది మేడారం పంప్‌హౌస్‌లో అధికారులు…

గత సర్కారు తప్పిదాలే మళ్లీ చెయ్యొద్దు ` బీజేపీ

కరీంనగర్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌, భారాస నేతలు అవకాశవాదులని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసే భాజపాకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా? అవకాశమొస్తే కాంగ్రెస్‌లో భారాస విలీనమవడం ఖాయం అని ఎద్దేవా చేశారు. బ్రోకర్లకు కవిూషన్లు…