Thursday, 26 November 2026

Featured News

ఎన్నికల్లో మహిళా ఓటర్లే కీలకం

కుటుంబాలను ప్రచారంలో దింపుతున్న నేతలు హైదరాబాద్‌,నవంబర్‌13 (జనంసాక్షి ) : రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ మహిళల ఓట్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలోని 63 నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే, మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంది. దీంతో ఈసారి…

నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం

తొమ్మిది మంది దుర్మరణం  హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాద ఘటన చోటుచేసుకుంది. బజార్‌ఘాట్‌లోని కెమికల్‌ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఏడుగురు సజీవ దహనమయ్యారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాక సిబ్బంది…

చంద్రమోహన్‌ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్‌ సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ మృతిపట్ల ముఖ్య మంత్రి కేసీఆర్‌ (CM KCR) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చంద్రమోహన్ (Chandramohan)‌.. దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించారని.. ఆయన మృతి తెలుగు చలన చిత్ర…

చంద్రమోహన్ చలన చిత్ర జీవిత చరిత్ర ..

చంద్రమోహన్ (1942 మే 23 – 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించాడు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది.…

ప్రముఖనటుడు చంద్రమోహన్ కన్నుమూత

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలతో తెలుగు, తమిళ్ ప్రేక్షకులని మెప్పించిన నటుడు చంద్రమోహన్. వయో భారంతో గత కొంతకాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ఆయన. ఇటీవల గుండెకి సంబంధించి ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్ అపోలో…

రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చేసిన ఎస్సై భూపేంద్ర సింగ్‌ రాజస్థాన్‌  రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసే కీచకుడయ్యాడు. నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన దౌసా జిల్లాలో శుక్రవారం మధ్యాహ్నం చోటు…

కార్తీకమాసంలో  స్పెషల్‌ 

 శైవ క్షేత్రాలకు టీఎస్‌ఆర్టీసీ బస్సులు హైదరాబాద్‌: పండుగలు, ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ  స్పెషల్‌ బస్సులను నడుపుతున్నది. ఈ క్రమంలో పవిత్ర కార్తిక మాసాన్ని  పురస్కరించుకుని శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు…

కాంగ్రెస్‌ పార్టీకి పాల్వాయి స్రవంతి రాజీనామా

ఎన్నికల్లో పార్టీ టికెట్‌ ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్‌ రెడ్డి కుమార్తె, ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

అధికారం కోసం కాంగ్రెస్‌  కుట్రలు

` తల్లి చేతిలో బిడ్డలెక్క కేసీఆర్‌ చేతిలో తెలంగాణ భద్రంగా ఉంటది:మంత్రి హరీశ్‌ రావు సిద్దిపేట(జనంసాక్షి): అబద్ధాలతో అధికారంలోకి రావాలాని కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుస్నది. చంటి పిల్ల కన్న తల్లి చేతుల్లో ఎంత క్షేమంగా ఉంటుందో కేసీఆర్‌చేతుల్లో తెలంగాణ…

బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లతో తెలంగాణకు నష్టం

` ఈ రెండు పార్టీలలో  ఏది గెలిచినా  ఉపఎన్నికలు గ్యారెంటీ ` సిరిసిల్ల ప్రచారంలో   బండి సంజయ్‌ రాజన్న సిరిసిల్ల బ్యూరో(జనంసాక్షి):బిఆర్‌ఎస్‌ గెలిచిన కాంగ్రెస్‌ గెలిచిన ఉప ఎన్నికలు గ్యారెంటీ అని భారతీయ జనతా పార్టీ ప్రధాన…