నేపాల్‌ను కుదిపేసిన భారీ భూకంపం
` మేయర్ సహా 154 మంది మృతి ` రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.4గా నమోదు నేపాల్(జనంసాక్షి): నేపాల్ చిగురుటాకులా వణికిపోయింది. భారీ భూకంపం సంభవించడంతో పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. వందలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే…










