Thursday, 26 November 2026

Featured News

ఫ్లాష్.. ఫ్లాష్.. చెన్నూరులో కాంగ్రెస్ కు షాక్

డాక్టర్ రాజ రమేష్ రాజీనామా టికెట్ రానందుకు చెన్నూరులో కాంగ్రెస్ కు రాజీనామా మంచిర్యాల : చెన్నూర్ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ డాక్టర్ రాజ రమేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ,…

అధికారంలోకి వస్తాం.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపుతాం..

అధికారంలోకి వస్తాం.. ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేసి చూపుతాం.. టేక్మాల్ జనం సాక్షి నవంబర్ 5 తెలంగాణ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకుంటుందని సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే ఉందని అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీ…

బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక.

బిటిఎస్ నుంచి 300 మంది కాంగ్రెస్లో చేరిక. నల్గొండ బ్యూరో, నవంబర్ 5(జనం సాక్షి )నలగొండ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమక్షంలో పట్టణంలోని ఐదో వార్డు బిటిఎస్, మహిళా ప్రాంగణంకు చెందిన 300 మంది…

సీఎం సెకండ్‌ షెడ్యూల్‌

` 13 నుంచి 28 వరకు పర్యటన ` 54 నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు హైదరాబాద్‌ (జనంసాక్షి):తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నియోజకవర్గాల్లో సుడిగాలి…

కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కేసీఆర్‌..

` నామినేషన్‌ పత్రాలతో సీఎం ప్రత్యేక పూజలు సిద్దిపేట(జనంసాక్షి):బీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సిద్దిపేట జిల్లా కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. వెంకన్న సన్నిధిలో నామినేషన్‌ పత్రాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు మంత్రి…

పేదల అవసరాలే బీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో

` దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే దళిత బంధు పథకం ` మారెమ్మ కుంట నుండి గాంధీ నగర్‌ వరకు ఎన్నికల ప్రచారం ` రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి వనపర్తి బ్యూరో (జనంసాక్షి):పేద…

కేసీఆర్‌ లేఖ రాస్తే సీబీఐ విచారణకు ఆదేశిస్తాం

` మేడిగడ్డ బ్యారేజీని సందర్శనలో కిషన్‌రెడ్డి ` మొన్న రాహుల్‌ గాంధీ.. నిన్న కిషన్‌ రెడ్డి ` అసెంబ్లీ ఎన్నికలవేళ విపక్షాలకు దొరికిన బ్రహ్మాస్త్రం మేడిగడ్డ భూపాలపల్లి బ్యూరో(జనంసాక్షి):రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో కాళేశ్వరం…

ఇస్రో చైర్మన్‌ కాకుండా శివన్‌ నన్ను అడ్డుకున్నారు

` తన ఆటోబయోగ్రఫీలో సోమనాథ్‌ ` చంద్రయాన్‌2 వైఫల్యానికి కారణాల వెల్లడి తిరువనంతపురం(జనంసాక్షి): ఇస్రో మాజీ చీఫ్‌ కే శివన్‌ తన ప్రగతికి అడ్డువచ్చినట్లు ప్రస్తుతం చైర్మెన్‌ ఎస్‌ సోమనాథ్‌ పేర్కొన్నారు. ఇస్రో చైర్మెన్‌ కాకుండా నివారించేందుకు శివన్‌…

7న హైదరాబాద్‌కు ప్రధాని

` బీసీ ఆత్మగౌరవ సభకు హాజరు హైదరాబాద్‌(జనంసాక్షి):ఈనెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ పార్టీ బీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనుంది. ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ఈమేరకు బీజేపీ అధిష్ఠానం అన్నీ ఏర్పాట్లు చేస్తోంది. బీజేపీ…

భారాసతో ఎప్పటికీ పొత్తు ఉండదు

` లిక్కర్‌ స్కామ్‌లో కవిత తప్పించుకోలేరు ` ఈ కేసులో ఎవ్వరినీ వదిలేది లేదు ` కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):భారాసతో ఎప్పటీకీ పొత్తు  ఉండదని, భారత్‌లో జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌ కప్‌లో టీమ్‌ఇండియా అద్భుతంగా ఆడుతోందని.. అలాగే…