Thursday, 26 November 2026

Featured News

డీఎస్సీ వాయిదా

` తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ నిర్ణయం హైదరాబాద్‌ (జనంసాక్షి):హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా పడిరది. నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం ప్రకటించింది.మొత్తం 5,089…

యుద్ధంతో ప్రయోజనం ఉండదు

` శాంతి, సౌభ్రాతృత్వానికి ఇదే సమయం ` కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఇదే ` ప్రపంచ విశ్వాసానికి అడ్డంకులను మనమే తొలగించుకోవాలి: ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారతదేశం దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటోంది. ఉగ్రవాదులు వేలాది మంది…

అధికారంలోకి వస్తాం.. ఇందిరమ్మ రాజ్యం తెస్తాం

` టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ నాయకుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల వేళ వేగులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన విూడియాతో…

మానవత్వమా.. ఎక్కడ నీ చిరునామా?

ఆ తాతే మరణిస్తే తప్పెవరిదీ..? చుట్టూ రణగొన ధ్వనులు.. రయ్‌రయ్‌ మంటూ వాహనాల పరుగులు.. మెట్రో పిల్లర్‌ నీడన సరిగ్గా బట్టల్లేకుండా కాళ్లూచేతులూ కదిలించలేని స్థితిలో ఓ అభాగ్యుడు.. అయినా చూసీచూడని నగరవాసులు తమ నిత్య కార్యచరణలో ఎప్పటిలాగే…

అధికారుల బదిలీ

` ఈసీకి ప్యానల్‌ జాబితా పంపిన సీఎస్‌ ` ఎన్నికలకు నోడల్‌ అధికారుల నియామకం ` కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ` జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ ` హైదరాబాద్‌ ఇన్‌చార్జి…

పాలస్తీనా స్వతంత్ర రాజ్యంగా ఉండాలి

` ఇదే భారత్‌ చిరకాల స్థిరమైన వైఖరి ` ఇరు దేశాల చర్చల ద్వారా శాంతి సాధించాలి ` భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి అరిందమ్‌ బాగ్చి ఢల్లీి(జనంసాక్షి):ఇజ్రాయెల్‌ ` హమాస్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ కీలక…

రేపటి నుండి దసరా సెలవులు షురూ

హైద‌రాబాద్ : బతుకమ్మ, దసరా పండుగల నేప‌థ్యంలో రాష్ట్రంలోని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల‌కు శుక్ర‌వారం నుంచి సెల‌వులు ప్ర‌క‌టించారు. ఈ నెల 26వ తేదీన పాఠ‌శాల‌లు పునఃప్రారంభం కానున్నాయి. ఇక ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు స‌మ్మెటివ్…

డాక్టర్ జయప్రకాష్ నారాయన్ జీవితం స్ఫూర్తి దాయకం. బిజెపి నాయకులు లగిశెట్టి శ్రీనివాస్.

డాక్టర్ జయప్రకాష్ నారాయన్ జీవితం స్ఫూర్తి దాయకం. బిజెపి నాయకులు లగిశెట్టి శ్రీనివాస్. రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 11 (జనంసాక్షి). స్వాతంత్ర సమరయోధులు డాక్టర్ జయప్రకాష్ నారాయన్ జీవితం స్ఫూర్తిదాయకమని బిజెపి నాయకులు లంశెట్టి శ్రీనివాస్ అన్నారు.…

మయన్మార్‌లో ఘోరం..

` నిరాశ్రయుల క్యాంప్‌పై శతఘ్నిదాడి.. ` 29 మంది మృతి ` 44 మందికి తీవ్రగాయాలు ` మృతుల్లో 11 మంది చిన్నారులు బర్మా (జనంసాక్షి):మయన్మార్‌ లో ఘోరం చోటు చేసుకొంది. లైజా అనే ప్రదేశంలో సోమవారం అర్ధరాత్రి…

మూడోసారి అధికారంలోకి బీఆర్‌ఎస్సే

` టికెట్లు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్‌ ` పదవుల కోసం, అధికారం కోసం కుమ్ములాటలు ` మాటలు, మంటలు, ముఠాలు, మూటలు.. ఇదీ సంస్కృతి ` కాంగ్రెస్‌ కు మంత్రి హరీశ్‌ రావు చురకలు సిద్దిపేట…