Wednesday, 25 November 2026

Featured News

ప్రభుత్వ ఏర్పాటుకు గడువివ్వండి

గవర్నర్‌ను కోరిన జేఎంఎం రాంచీ, జనవరి 12 (జనంసాక్షి): జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ప్రత్యామ్నయ ప్రభుత్వ ఏర్పాటుకు మరికొంత సమయం ఇవ్వాలని జార్ఖండ్‌ ముక్తి మోర్చా (జేఎంఎం) శనివారం గవర్నర్‌…

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

ఇరువైపులా భారీగా బలగాల మోహరింపు జమ్మూ, జనవరి 12 జనంసాక్షి): సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం ఎనిమిది సరిహద్దుల పోస్టుల వద్ద కాల్పులు జరగడంతో ఏం జరుగుతుందోననే టెన్షన్‌ నెలకొంది.…

మంచుదుప్పటి కప్పుకున్న కాశ్మీర్‌

శ్రీనగర్‌ : కాశ్మీర్‌ మంచుదుప్పటి కప్పుకుంది. కొండకోనలు, లోయలు మంచుతో మెరుస్తున్నాయి. హిమపు అందాలను చూసేందుకు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నా పర్యాటకుల తాకిడి మాత్రం తగ్గడం…

పేదల మనిషి పీజేఆర్‌

జనం గుండెల్లో ఆయన స్థానం పదిలం: సీఎం హైదరాబాద్‌, జనవరి 12 (జనంసాక్షి) : పేదల కోసం జీవితాంతం పనిచేసిన మహామనిషి పి. జనార్దన్‌రెడ్డి అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన 65 జయంతిని శనివారం నగరంలోని ఖైరతాబాద్‌లో…

ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ విఎస్‌ సంపత్‌ మీడియాకు తెలిపారు.…

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో బస్సుసర్వీసులు నిలిపివేసిన పాక్‌ దేశ భద్రత విషయంలో రాజీపడం : ఆంటోని న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త నెలకొంది. పొరుగు దేశం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని…

తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం వెల్లడిస్తాం

హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం, ప్యాకేజీలు చర్చకు రాలేదు కృష్ణ కమిటీ నివేదిక మా ముందుంది : షిండే న్యూఢిల్లీ, జనవరి10 (జనంసాక్షి) : అఖిలపక్షంలో చెప్పిన విధంగా నెలరోజుల గడువులోగా తెలంగాణపై కచ్చితమై ప్రకటన చేస్తామని కేంద్ర ¬ంమంత్రి…

తెలంగాణకు ఎంఐఎం పార్టీకి ముడిపెట్టవద్దు

అసదుద్దిన్‌ ఓవైసీ హైదరాబాద్‌, జనవరి 10 (జనంసాక్షి): తెలంగాణ విషయంలో ఎంఐఎంను తప్పుపడితే సహించబో మన్నారు. కేంద్రంతో కొట్లాడి తెలంగాణను సాధించుకోవాలని సూచించారు. మజ్లిస్‌ ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ నిర్దోషిగా బయట ికొస్తాడని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.…

ప్రజ్ఞాఠాగూర్‌కు క్యాన్సర్‌

భోపాల్‌ : 2008 మాలేగావ్‌ పేలుళ్లు, సునీల్‌జోషి హత్య కేసుల్లో ప్రధాన నిందితురాలు సాధ్వి ప్రజ్ఞా ఠాగూర్‌ రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్నట్లు జవహర్‌లాల్‌ నెహ్రూ క్యాన్సర్‌ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమెకు అత్యావసర వైద్యం అవసరమని, వెంటనే ఆస్పత్రిలో…

రూ.45 కోట్లతో గద్వాలలో రింగురోడ్డు

మంత్రి డీకే అరుణ హైదరాబాద్‌,జనవరి10(జనంసాక్షి): గద్వాల్‌ రింగ్‌ రోడ్‌ 15. 4 కి. విూ నిర్మించడానికి రూ. 45 కోట్ల అంచనా ఖర్చులతో శ్రీకారం చుట్టనున్నట్లు రాష్ట్ర సమాచార పౌరసరఫరాల శాఖామంత్రి డి.కె అరుణ తెలిపారు. గురువారం హైదరాబాదులోని…