Wednesday, 25 November 2026

Featured News

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌: సిరిసిల్లలో వైఎస్‌ విజయమ్మ దీక్ష సందర్భంగా విద్యార్థులు, మహిళలపై అక్రమంగా దాడులు నిర్వహించి అరెస్టు చేసినందుకు నిరసనగా తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈరోజు ఉదయం కరీంనగర్‌ బస్టాండ్‌ ఎదురుగా…

తెలంగాణవాదాన్ని అణచేందుకే ..

కిరణ్‌, జగన్‌ కుమ్మక్కయ్యారు విజయమ్మ దీక్ష నాటకం.. నేత కార్మికులపై ఆమె ప్రేమ బూటకం ఎంపీ మధుయాష్కీల న్యూఢిల్లీ, జూలై 23 (జనంసాక్షి): తెలంగాణ వాదాన్ని అణిచివేసేందుకే సీఎం కిరణ్‌, జగన్‌లు అడుతున్న నాటకమే సిరిసిల్ల దీక్ష అని…

తెలంగాణ భవన్‌పై దాడి అమానుషం

విచారణ జరిపించండి : ఈటెల డిమాండ్‌ హైద్రాబాద్‌,జూలై 23 (జనంసాక్షి): వైయస్‌ విజయమ్మ సిరిసిల్ల దీక్ష సందర్భంగా తెలంగాణ భవన్‌పై దాడి చేయడం అమానుషమని టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. శాంతియుతంగా తెలం గాణ భవన్‌ లోపల…

ఇదేమి రాజ్యం ! పోలీసు పాలనా.. ప్రజాస్వామ్య పాలనా ?

విజయమ్మది ముమ్మాటికి తెలంగాణపై దండయాత్రనే పోలీసుల పాశవిక దాడిని ఖండించిన కోదండరామ్‌ హైదరాబాద్‌, జూలై 23 (జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ సిరిసిల్ల పర్యటనపై తెలంగాణ జెఎసి చైర్మన్‌ కోదండరామ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ…

మనుషులా.. పోలీసులా..!

తెలంగాణ షేర్నీ రహిమున్నాసాపై అమానవీయదాడి పోరుబిడ్డ పరిస్థితి విషమం సిరిసిల్లలో విజయమ్మ మొసలి కన్నీరు దీక్షకు వ్యతిరేకంగా జై తెలంగాణ అని నినదిస్తున్న ఓ తెలంగాణ ముస్లిం ఆడ బిడ్డ పై విచక్షణ రహితంగా మప్టిలొ ఉన్న పోలీసుగా…

రణరంగంగా… సిరిసిల్ల..

కరీంనగర్‌ (జనంసాక్షి): సిరిసిల్ల రణరంగంగా మారింది. విజయమ్మ రాకను నిరసిస్తూ తెలంగాణ వాదులు తీవ్ర ఆందోళనలు చేశారు. ఉదయం నుంచే విజయమ్మ సిరిసిల్ల రావొద్దంటూ నిరసన ప్రదర్శన చేపట్టారు. విజయమ్మ కాన్వాయి సిరిసిల్లలోకి ప్రవేశించేటపుడు ఒక్కసారిగా తెలంగాణవాదులు రోడ్డుపైకి…

సీఎం కిరణ్‌ సహకారంతోనే విజయమ్మ దీక్ష

ఢిల్లీ: వైఎస్‌ విజయమ్మ కేవలం తన కొడుకోసమే దీక్ష చేపట్టిందని రాజకీయా లబ్దీ ఆశించి విజయమ్మ దీక్ష చేపట్టారని వైకాపాతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కుమ్మకైనారని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదులపై పోలీసులు వ్యవహరించన తీరును ఆయన…

విజయమ్మ తిరుగుటపా…అర్ధంతరంగా దీక్ష విరమణ

సిరిసిల్ల: ఆందోళనలుమిన్నంటి యుద్ధ క్షేత్రంగా విజయమ్మ దీక్ష శిబిరం మారడంతో చేసేది లేక 3:45 గంటలకే ఆమె తన దీక్షను అర్ధంతరంగా విరమించి హైదరాబాద్‌కు బయలు దేరారు. జనం సొమ్మసిల్లి పడిపోయేలా పోలీసులు సీమాంధ్ర గూండాలు ప్రజలపై దాడులు…

సిరిసిల్లలో బగ్గుమంటున్న తెలంగాణ వాదులు

సిరిసిల్ల: వైఎస్‌ విజయమ్మ సిరిసిల్లలో దీక్ష చేపట్టేందకు సిరిసిల్ల చేరుకోగానే తెలంగాణ వాదులు తెలంగాణపై వైకరి చెప్పాలని ప్రజాసామ్య బద్దంగా నిరసన వ్యక్తం చేశారు. విజయమ్మ పర్యటను అడుడ్డకుంటూ కోడిగుడ్లు, వాటర్‌ పాకెట్లు, చెప్పులు పైకి విసిరారు. విజయమ్మ…

జూబ్లీహిల్స్‌లో బారి కేట్లను ఏర్పాటు చేసిన పోలీసులు