Wednesday, 25 November 2026

Featured News

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోస్టల్ బ్యాలెట్లలో కాంగ్రెస్ అధిక్యత

మొదటి రౌండ్ ఫలితాలు.. కాంగ్రెస్‌- 8926 బీఆర్‌ఎస్‌- 8864 మొదటి రౌండ్‌లో 62 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ ముందంజ రెండో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌దే ఆధిక్యం 1,114 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ మూడో రౌండ్‌లోనూ…

భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా ఆసక్తి

` త్వరలో సుంకాలు తగ్గించే యోచన వాషింగ్టన్‌(జనంసాక్షి):సుంకాలను తగ్గించేందుకు భారత్‌ అమెరికాల మధ్య త్వరలో వాణిజ్య ఒప్పందం కుదరనుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందానికి భారత్‌`అమెరికాలు చాలా దగ్గరగా ఉన్నాయని, దీంతో భారత దిగుమతులపై అమెరికా సుంకాలు 50శాతం…

టపాసులు కాల్చి..

` 60 మందికి కంటికి గాయాలు ` సరోజిని ఆస్పత్రిలో అత్యవసర చికిత్స ` ఆస్పత్రికి క్యూ కట్టిన క్షతగాత్రులు హైదరాబాద్‌(జనంసాక్షి):అక్టోబర్‌ 20, దీపావళి వేడుకల సందర్భంగా పటాకులు పేల్చే సమయంలో పిల్లలతో సహా అనేక మందికి కంటి…

పసిడి ధరలు పతనం

` ఒక్క రోజులోనే రూ.9వేలు తగ్గుదల ` అదే బాటలో వెండి హైదరాబాద్‌(జనంసాక్షి): రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండి ధరలు తాజాగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో బుధవారం పసిడి ధర భారీగా పడిపోయింది. క్రితం రోజుతో పోలిస్తే…

రవాణా చెక్‌పోస్టులు రద్దు

` తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎత్తివేత ` సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో తక్షణ చర్యలు ` నంబర్‌ ప్లేట్‌ రికగ్నేషన్‌ అమలు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులపై ఉన్న రవాణా చెక్‌ పోస్టులను వెంటనే ఎత్తివేయాలని ముఖ్యమంత్రి…

హెచ్‌1బీ వీసాలకు స్వల్ప ఊరట

` ఇప్పటికే అమెరికాలో చదువుతున్న వారికి ఫీజు మినహాయింపు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ఉద్యోగం కోసం కలలు కనే వారికి ఊరట. హెచ్‌-1బీ వీసా ఫీజు విషయంపై ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విదేశీ విద్యార్థులకు భారీ ఊరట లభించింది. ఈ…

బస్తీదవాఖానా సుస్తీ వదలాలి

` పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేక పోతున్నారు ` దానం నాగేందర్‌ స్టార్‌ను క్యాంపెయినర్‌ ఎలా ప్రకటించారు? ` ఖైరతాబాద్‌ బస్తీ దవాఖానలను పరిశీలించిన కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి):పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో…

హత్యకు గురైన కానిస్టేబుల్‌ కుటుంబాన్ని పరామర్శించిన డీజీపీ

` అంకితభావంతో పనిచేసే పోలీసును కోల్పోయాం ` అన్ని విధాలా అండగా ఉంటాం: డీజీపీ శివధర్‌రెడ్డి ` పోలీసుల వద్ద ఆయుధాన్ని లాక్కుని రియాజ్‌ కాల్పులకు యత్నించాడు ` అతడి ఎన్‌కౌంటర్‌పై విచారణ జరుగుతోంది ` ఆస్పత్రిలో గాయపడ్డ…

ప్రజాపాలనలో చీకట్లు తొలగిపోయాయి

` ప్రజల జీవితాల్లో ప్రజా ప్రభుత్వం కొత్త వెలుగులు తీసుకువచ్చింది ` రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.…

హైదరాబాద్‌ అభివృద్ధికి యాదవుల సహకారం కావాలి ` సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌(జనంసాక్షి): అభివృద్ధి, సంక్షేమం, రాజకీయ ప్రాతినిథ్యంలో యాదవులకు సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (%Rవఙaఅ్‌ష్ట్ర Rవససవ%)హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో సదర్‌ ఉత్సవాన్ని సీఎం ప్రారంభించారు. పదేళ్లు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం..…