Wednesday, 25 November 2026

Featured News

జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ కన్నుమూత

` ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆగిన తుదిశ్వాస ` జూబ్లీహిల్స్‌ ప్రజల తలలో నాలుకగా ఉండేవారు: కిషన్‌రెడ్డి ` భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం రేవంత్‌, భారాస అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): భారాసకు చెందిన జూబ్లీహిల్స్‌…

ప్రభుత్వ సన్నబియ్యం ఇక బహిరంగ మార్కెట్‌లో

` తెలంగాణ బ్రాండ్‌ పేరుతో విక్రయాలు ` పౌరసరఫరాల సంస్థ సన్నాహాలు ` ధరపై అధికారుల కసరత్తు హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ బ్రాండ్‌ పేరుతో సన్న వడ్లను ప్యాక్‌ చేయించి ఓపెన్‌ మార్కెట్‌లో విక్రయించనున్నట్లు పౌరసరఫరాల సంస్థ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర…

.అమెరికాలో మిన్నంటిన నిరసనలు

` లాస్‌ ఏంజెలెస్‌లో ఉద్రిక్తతలు.. ` నిరసనకారుకు ట్రంప్‌ తీవ్ర హెచ్చరికలు ` ఆందోళనకారులను కట్టడి చేయడంలో కాలిఫోర్నియా, లాస్‌ ఏంజెలెస్‌ గవర్నర్లు విఫలమయ్యారని ఆగ్రహం ` పలువురు అక్రమ వలసదారుల అరెస్టు వాషింగ్టన్‌(జనంసాక్షి):అక్రమ వలసదారుల ఏరివేత నేపథ్యంలో…

జైలర్‌ నాగరాజుపై దుష్ప్రచారం ఆపండి

స్వగ్రామంపై అభిమానం చూపడం నేరమా..? అహోరాత్రులు శ్రమించి ఉద్యోగం సాధించిన బడుగుజీవిపై అక్కసు విషపూరిత ఫ్యాక్టరీని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నది నిజం కాదా? పెద్దధన్వాడ ఘటనను ప్రేరేపించారనే నెపంతో ఇబ్బందులు పెట్టడం సరికాదు ప్రైవేటు సైన్యంతో గ్రామస్తులపై మొదట యుద్ధం…

పర్యావరణాన్ని పరిరక్షించాలి

` కాలుష్య నియంత్రణకు కట్టుబడండి ` ప్లాస్టిక్‌ ఉపయోగం తగ్గించండి ` సీఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకురావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ…

విజయోత్సవంలో విషాదం

` ఆర్‌సిబి విజయోత్సవ సభలో అపశృతి ` చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ` ఘటనలో 11 మంది మృతి….50మందికి గాయాలు ` భారీగా తరలివచ్చిన అభిమానులతో స్టేడియం వద్ద తోపులాట ` అదుపు చేయలేక చేతులెత్తేసిన బెంగళూరు…

రాజ‌కీయ దురుద్దేశంతోనే కేసీఆర్‌కు నోటీసులు.. కాళేశ్వరం విచారణపై ఎమ్మెల్సీ క‌విత ఆగ్రహం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం (కేఎల్‌ఐపీ)పై జరుగుతున్న విచారణను కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యగా మార్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాజ‌కీయ దురుద్దేశంతోనే మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చార‌ని…

పెద్ద ధన్వాడలో రణరంగం

రాజోలి, జూన్ 04 (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్ద ధన్వాడలో ఉద్రిక్తత నెలకొంది. ఇథనాల్‌ పరిశ్రమ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న 14 గ్రామాల ప్రజలు బుధవారం ఆకస్మికంగా పరిశ్రమ…

జగన్ రాక్షస పాలనపై సమర శంఖంలా ‘యువగళం’.. డిప్యూటీ సీఎం పవన్ ప్రశంస

రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని యువనేత నారా లోకేశ్‌… డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అందజేశారు. క్యాబినెట్ సమావేశం సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో పుస్తక ప్రతిని పవన్ తో పాటు, ఇతర మంత్రులకు లోకేశ్‌…

5న కాదు.. 11న కేసీఆర్‌ విచారణ తేదీ మార్పు

` ఆయన అభ్యర్థన మేరకు మార్చిన కాళేశ్వరం కమిషన్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): కాళేశ్వరం కమిషన్‌ ఎదుట మాజీ సీఎం కేసీఆర్‌ విచారణకు హాజరుకావాల్సిన తేదీ మారింది. ఈనెల 11న జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ముందు ఆయన హాజరుకానున్నారు. కేసీఆర్‌…