అస్సాంలో ఆలస్యంగా వెలుగుచూసిన ఘోరం బాలిక వేధింపు ఘటనలో నలుగురి అరెస్టు
గౌహతి, జూలై 13 (: అస్సాంలో బాలికపై కొంత మంది దుండగులు దారుణంగా మానసిక, శారీరక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానిక ఓ చానల్ రిపోర్టర్ ఈ వేధింపుల ఘటనను వీడియో తీసి ప్రసారం చేయడంతో…
