20వ వార్డులో ఆ..నాయకుడు గెలిచెనా
ఆర్మూర్, జనవరి 27 ( జనం సాక్షి): గతంలో కౌన్సిలర్ గా గెలిచి పదవి పొందిన నాయకుడికి రాబోయే ఎన్నికల్లో 20 వ వార్డులో గెలవడని వార్డులో సర్వత్ర విమర్శ వ్యక్తం…
ఆర్మూర్, జనవరి 27 ( జనం సాక్షి): గతంలో కౌన్సిలర్ గా గెలిచి పదవి పొందిన నాయకుడికి రాబోయే ఎన్నికల్లో 20 వ వార్డులో గెలవడని వార్డులో సర్వత్ర విమర్శ వ్యక్తం…
` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు…
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన…
` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం కషి ` మేడారం అభివద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు `…
భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు ` ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా…
` ఇంటర్వ్యూలు 2027లోకి మార్పు! వాషింగ్టన్(జనంసాక్షి):భారతీయ వత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్`1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో…
` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ(జనంసాక్షి):రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి,…
బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం…
` అభివద్ధి, సంక్షేమ పథకాలే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ` బీఆరఎస్ పదేళ్లలో చేయని అభివద్ధి.. ప్రజాప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపించాం ` మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్/జగిత్యాల(జనంసాక్షి):వచ్చే శాసనసభ…
` ప్రాణాలకు తెగించి ‘మోస్ట్ వాంటెడ’ను పట్టుకున్న తెగువకు కేంద్ర పురస్కారం హైదరాబాద్(జనంసాక్షి): ఎదురుగా 125 కేసుల్లో నిందితుడైన కరడుగట్టిన నేరస్థుడు. అదును చూసి పోలీసులపైకి తుపాకీ ఎక్కుపెట్టాడు.. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తూటా దూసుకుపోయి కాలికి…