ఇరాన్‌తో వ్యాపారం చేస్తే 25శాతం సుంకాలు
` ట్రంప్ హెచ్చరిక ` అమెరికా అధ్యక్షుడి బెదిరింపులకు భయపడం: ఖమేనీ వాషింగ్టన్(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభం, అంతర్గత తిరుగుబాటు సమస్యలతో సతమతమవుతున్న ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో పిడుగు వేశారు. ఇరాన్‌తో వాణిజ్యం చేసే దేశాలపై 25…










