ఎన్నికల పనులలో మండల పరిషత్ సిబ్బంది
వేములవాడ రూరల్,(జనంసాక్షి): గ్రామపంచాయతీ ఎన్నికల నగారా మోగడంతో వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఎన్నికల నిర్వహణ కోసం అవసరమయ్యే ఏర్పాట్లను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా అవసరమైన పత్రాలు గ్రామపంచాయతీ వారీగా అందించే పనులలో బుధవారం కార్యాలయంలో…









