వామాక్షి విద్యానికేతనంలో ఆకట్టుకున్న ఫుడ్ ఫెస్టివల్
హైదరాబాద్ (జనంసాక్షి) : నల్లకుంటలోని వామాక్షి విద్యానికేతనం హైస్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ఆకట్టుకుంది. ప్రతియేటా విభిన్న కార్యక్రమాలతో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో భాగంగా ఈయేడు ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా నిర్వహించారు. నవంబర్ 14 చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని నిర్వహించిన…









