రేవంత్ సర్కార్ మళ్లీ ఆనాటి రోజులు తెచ్చింది
ఆగష్టు 12(జనం సాక్షి)రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరోచోట ఆధార్ కార్డులు ఇంకో…
ఆగష్టు 12(జనం సాక్షి)రాష్ట్రంలో యూరియా కొరతపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ చోట చెప్పులు లైన్లో పెడితే మరోచోట ఆధార్ కార్డులు ఇంకో…
చేర్యాల ఆగష్టు 19 (జనంసాక్షి) : పట్టణంలోని పెద్ద చెరువులో దూకిన ఓ మహిళ ప్రాణాలను చేర్యాల కానిస్టేబుల్ తాండ్ర స్వామి సూపర్ పోలీస్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన…
వికారాబాద్ జిల్లా బ్యూరో ఆగస్టు 19 (జనం సాక్షి) : జిల్లాలో అధికారుల అవినీతి శృతి మించింది. ఏసీబీ వరుసగా జిల్లాలో దాడులు నిర్వహిస్తుంది. కలెక్టరేట్లో ఏసీబీ దాడులు మరువక ముందే జిల్లాలో మరొక కార్యాలయంలో మంగళవారం ఏసీబీ…
న్యూఢిల్లీ (జనంసాక్షి) : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని ఇండియా కూటమి ఖరారు చేసింది. తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి పేరును ఇండియా కూటమి మంగళవారం ఖరారు చేసింది. దేశంలో ఉత్తమ న్యాయమూర్తుల్లో…
ఆగష్టు 18(జనం సాక్షి)ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.…
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 18 (జనం సాక్షి) డ్రగ్స్, ఆన్లైన్ గేమ్స్, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యల జోలికి వెళ్ళకండి మీ ప్రాణాల మీదకు తెచ్చుకోకండన్ని బిఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రాంరెడ్డి…
` ప్రకటించిన భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్డీయే తరఫున ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరపడిరది. ఇవాళ దిల్లీలో సమావేశమైన భాజపా పార్లమెంటరీ పార్టీ బోర్డు దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి…
` కథువా జిల్లాలోని ఘాటీ గ్రామంలో మెరుపువరదలు ` ఏడుగురు మృతి.. పలువురి గల్లంతు ` సహాయక చర్యల చేపడుతున్న ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు శ్రీనగర్(జనంసాక్షి):జమ్మూకశ్మీర్‌లోని కిశ్త్‌వాడ్ జిల్లాలో ఇటీవల సంభవించిన క్లౌడ్ బరస్ట్.. పెను విషాదాన్ని మిగిల్చిన సంగతి…
పార్టీలపై ఈసీ ఎలాంటి వివక్ష చూపదు ` మీడియా సమావేశంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎన్నికల సంఘానికి ఎలాంటి భేదభావాలు ఉండవని, అన్ని పార్టీలను సమానంగా చూస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేర్కొన్నారు.ఓటు చోరీ…
` మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడిస్తా: ట్రంప్ ` ట్రంప్, పుతిన్, జెలెన్‌స్కీ త్రైపాక్షిక సమావేశం ఆగస్టు 22న! ` ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు యోచిస్తున్నట్లు పేర్కొన్న ఆ దేశ మీడియా సంస్థలు ` ఈ సమావేశానికి…