దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
ఇంధన ధరల్లో కూడా మార్పులు లేవు దేశవ్యాప్తంగా పైపులైన్ల విస్తరణ, నేచురల్ గ్యాస్ సరఫరా బ్లాక్ మార్కెటింగ్‌పై దాడులు కొనసాగిస్తున్నాం పైప్డ్ గ్యాస్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో దానికే ప్రాధాన్యం ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మరోసారి ప్రకటన…










