Tuesday, 3 November 2026

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(ఆదివారం తరువాయి భాగం) ఈ అవగాహన ప్త్రీలకే కాక పరుషులకి లేకపోతే, అంతిమ పోరాటంలో స్త్రీలు వెనకబడి పోతారు. విముక్తి పోరాటానికి అది ప్రతిబంధకమే అవుతుంది. సూక్ష్మంగా చూస్తే ఒక కుటుంబంలో పరుషుడు బయట ఎంత మహత్తరమైన పోరాటాల్లో…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(శనివారం తరువాయి భాగం) ఆదివాసి మహిళల పోరాటాలు: మరోవైపు ఉద్యమం అడవులకు కూడా విస్తరించింది. అడవి మీద, అటవీ మీద అధారపడి, ప్రకృతి లో భాగంగా బతుకుతున్న అనేక గిరిజన తెగల జీవితం ఈనాడు చిన్నాభిన్నమై పోతోంది. బ్రిటీష్‌…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(శుక్రవారం తరువాయి భాగం) తక్కువ వడ్డీలకు అప్పు ఇవ్వడం, వారి ఉత్పత్తులకు విపణి కల్పిం చడం వంటి వాగ్దానాలతో ఆశలు కల్పించింది. చివరికి వడ్డీ మొత్తా లు పెరిగి మోపెడై స్త్రీల నడుములు విరిగాయి. పథకాల పనితీ రును…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(గురువారం తరువాయి భాగం) ఇలాంటి సంఘాలన్నీ మహిళల ప్రత్యేక సమస్యలపై కేంద్రీ కరించాయి. ముఖ్యంగా విద్యార్థుల్లో, ఉద్యోగుల్లో, రైతు కూలీల్లో, కార్మికు ల్లో, కళాకారుల్లో ఈ సంఘాలు ఏర్పడి, ప్రత్యేక స్త్రీ సమస్యలపై ప్రజలను చైతన్యవంతం చేయసాగా యి.…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(బుధవారం తరువాయి భాగం) సమావేశాలు, ఊరేగింపులు, నిరసనలు ప్రదర్శనలు, బహి రంగ సభలు, సమ్మెలు వారి దినచర్యగా మారాయి. వందలాది మైళ్లు నడిచి మీటింగ్‌లో పాల్గొన్న ఘటనలు కూడా ఉన్నాయి. శ్రీకాకుళం పోరాటం రెండవ దశలో 1967 అక్టోబర్‌…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(మంగళవారం తరువాయి భాగం) అన్ని విధాల భద్రత కలిగి ఉన్న మహిళలకి ఈ చట్టాల విలువ తెలియకపోవచ్చు కానీ వారి జీవితాలకి భిన్నంగా, భద్రత లేకుండా, ఎలాంటి రక్షణ కవచాలూ లేని స్త్రీలు ఎందరో. వారికిఈ చట్టాలు కొంత…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

(సోమవారం తరువాయి భాగం) 1 జాతీయోద్యమం మహిళలు పెద్ద ఎత్తున కదలడానికి జాతీయోద్యమం దోహదప డింది. బ్రిటిష్‌ వ్యతిరేక ఆరాట పోరాటాల విస్తరణలో మహిళలు భాగస్వామ్యం విజృంభించింది. అలా మహిళోద్యమం పునాది కూడా విస్తరించింది. భారద జాతీయ కాంగ్రెస్‌…

ఎడిట్ పేజీ

మహిళా ఉద్యమ చరిత్ర-ప్రధాన ఘట్టాలు

  (ఆదివారం తరువాయి భాగం) సామాజిక పరిణామ చరిత్ర మనం మన హక్కుల కోసం అడుక్కోవడం కాదు. పోరాడి సాధిద్దాం అనే స్పృహ కలిగిన స్త్రీ అసలు తన హక్కుల్ని ఎలా కోల్పోయిందో తెలుసుకోవాలంటే సామాజిక పరిణామ క్రమాన్ని…