రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి, 8 మందికి గాయాలు
మైలవరం: ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి శ్రీశైలం వెళ్తున్న శివ భక్తుల కారు కృష్ణా జిల్లా మైలవరం దర్గా సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భద్రాచలానికి చెందిన రామారావు మృతి చెందగా, మరో ఎనిమిది మంది…

