Monday, 2 November 2026

kcr

వార్తలు

కేసీఆర్‌ స్పీచ్‌పై తీవ్ర ఉత్కంఠ.. ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ

హైదరాబాద్‌, (జనంసాక్షి) : బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభపై యావత్‌ తెలంగాణ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నది. ఒకవైపు ఉద్యమ స్మృతులు, మరోవైపు పదేండ్ల పాలనలో కొనసాగిన సంక్షేమ పథకాలు, ప్రగతి పరుగులను నెమరువేసుకుంటున్నది. సబ్బండవర్గాల్లో గులాబీ సభపై చర్చ కొనసాగుతున్నది. సభలో…

వార్తలు

గవర్నర్‌ పదవికి తమిళిసై రాజీనామా..

హైదరాబాద్‌: గవర్నర్‌ పదవికి తమిళిసై సౌందరరాజన్‌ (Governor Tamilisai) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవికి కూడా రాజీనామా చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుంచి…

తెలంగాణ

బాత్ రూంలో జారిపడ్డ కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ని యశోద ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఫామ్ హౌస్ లోని బాత్ రూంలో కాలు జారి పడటంతో గాయమైనట్లు తెలిసింది. అర్థరాత్రి రెండున్నర గంటల సమయంలో కేసీఆర్ ఎడమకాలి తుంటి ఎముక…

జాతీయం

తెలంగాణలో  తొలి విజయం కాంగ్రెస్ పార్టీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన విజయం సాధించారు. 28,358 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాష్ట్రంలోని మరో…

తెలంగాణ

మా అభ్యర్థుల మార్పు ఉండదేమో : కేటీఆర్‌

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల మార్పు బహుశా ఉండకపోవచ్చునని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులు 114 మంది ప్రచారంలో దూసుకుపోతున్నారని వెల్లడిరచారు. మిగతా ఐదుగురు అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌కు…

జాతీయం

హైదరాబాద్‌లో జర్నలిస్టుల భారీ నిరసన ప్రదర్శన

హైదరాబాద్‌ బ్రేకింగ్‌ న్యూస్‌ : మీడియా సంస్థలు, జర్నలిస్టులపై కేంద్ర ప్రభుత్వం దాడులు చేయడాన్ని నిరసిస్తూ హైదరాబాద్‌లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలు జర్నలిస్టు యూనియన్ల భాగస్వామ్యంతో బషీర్‌బాగ్‌ టీయూడబ్ల్యూజే కార్యాలయం నుంచి ట్యాంక్‌బండ్‌లోని…

వార్తలు

ఉద్యోగులకు స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్: కేసీఆర్

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యోగులకు ‘స్పెషల్ తెలంగాణ ఇంక్రిమెంట్’ ఇస్తామని కాబోయే ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ప్రభుత్వానికి ఉద్యోగులే కర్త, కర్మ, క్రియ అని ఆయన అన్నారు.…

వార్తలు

కెసిఆర్… వైఎస్ జగన్‌కు వత్తాసు పలకడం మేంటి? : శ్రవణ్

హవ్వ..సమైక్యవాద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతా.. హైదరాబాద్  : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి తెరాస అధ్యక్షుడు కెసిఆర్ వత్తాసు పలకడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్ పార్టీ…

Featured News

మెదక్‌ జిల్లాకు మళ్ళీ కేసీఆర్

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కన్నా ముందుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మరో విడత పర్యటనకు సమాయత్తమైంది. కేసీఆర్ నాలుగు రోజుల్లో 8 బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. టిఆర్ఎస్ నాయకుడు…

వార్తలు

కేసీఆర్ ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కానివి: పొన్నాల లక్ష్మయ్య

(జ‌నంసాక్షి) :టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు  ఎన్నికల హామీలు ఆచరణ సాధ్యం కావని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.వర్రుబోతు కేసీఆర్ మాటలను నమ్మవద్దన్నారు.ఆయన ఇచ్చే హామీలకు ప్రతీ ఏటా రూ.5లక్షల కోట్లు అవసరమని, కానీ ప్రభుత్వ బడ్జెట్…