Tuesday, 3 November 2026

October 2012

జాతీయం

బాధ్యతలు చేపట్టిన పలువురు మంత్రులు

ఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ నేపథ్యంలో శాఖలు మారిన పలువురు మంత్రులు, కొత్త మంత్రులు న్యూఢిల్లీలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్‌ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా)గా జ్యోతిరాదిత్య సింధియా. విద్యుత్‌ శాఖ నుంచి పెట్రోలియం శాఖకు మారిని…

వార్తలు

ఇండోనేషియాలో స్వల్ప భూకంపం

జకార్త: ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాలో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలు దీని తీవ్రత 5.3గా నమోదైంది. నియాన్‌ నగరానికి ఆగ్రేయంగా 105 కి. మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

వార్తలు

అప్రమత్తమైన అమెరికా యంత్రాంగం

వాషింగ్టన్‌: భీకర్‌ తుపాను ‘ సాండీ ‘ అమెరికాను వణికిస్తోంది. ఈ రోజు రాత్రికి  న్యూయార్క్‌, న్యూజెర్సీ ప్రాంతాల్లో తుపాను తాకనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. న్యూయార్క్‌ నగరంలోని తీర ప్రాంతల నుంచి…

వార్తలు

చిత్తూరు జిల్లాలో భారీగా ఎర్రచందనం పట్టివేత

చిత్తూరు: జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పోలీసులు దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన్నాన్ని పట్టుకున్నారు. రేణిగుంట వద్ద వాహంనంలో అక్రమంగా  తరలిస్తున్న రూ. 80 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. మరో ఘటనలో గుడిపాల…

వార్తలు

కడలూరులో 18 మంది జాలర్ల గల్లంతు

చెన్నై: బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో తమిళనాడులోని కడలూరులో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లో తట్లు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు సముద్రంలో చేపలవేటకు వెళ్లిన 18 మంది జిల్లా వాసులు గల్లంతయ్యారు. రాష్ట్రంలోని…

జాతీయం

పదవీ బాధ్యతలు స్వీకరించిన పురందేశ్వరి

ఢిల్లీ: వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయమత్రిగా పదవీ బాధ్యతలను పురందేశ్వరి సోమవారం ఉదయం స్వీకరించారు. ఆదివారం జరిగిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న పురందేశ్వరికి వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ…

హైదరాబాద్

నేడు సీఎస్‌ను కలవనున్న టీఎన్‌జీవో జేఏసీ

హైదరాబాద్‌: ఉద్యోగులపై కేసులను ఎత్తివేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ ఈ రోజు ప్రభుత్వానికి నోటీసు ఇవ్వనుంది. పీఆర్స్‌, డీఏ, సకలజనుల సమ్మె కాలాన్ని  ప్రత్యేక సెలవుగా గుర్తించాలని డిమాండ్‌ చేస్తున్న తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు మధ్యాహ్నం…

వార్తలు

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు ఈ రోజు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 49 పాయింట్లకుపైగా లాభపడింది. అటు నిఫ్టీ కూడా 13 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

ఖమ్మం

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం: జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుగొయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ రోజు ఉదయం తుపాకులతో ఐదుగును దుండగులు రైతును బెదిరించి 15 తులాల బంగారం, 3కిలోల వెండి, రూ 10 వేల నగదును దోచుకెళ్లారు.…

ముఖ్యాంశాలు

కొనసాగుతున్న దర్యాప్తు

హైదరాబాద్‌, అక్టోబర్‌ 28 (జనంసాక్షి): పాతబస్తీ ఉప్పుగూడ మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి 2.10 గంటల నుంచి 2.30 గంటల మధ్య చోరీ ఘటన చోటు చేసుకుంది. మూడు కిలోల వెండి, 2 తులాల బంగారం,…