Tuesday, 3 November 2026

October 2012

Featured News

ఇండియన్‌ గ్రాండ్‌ప్రి విజేత వెటల్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 28 : ఇండియన్‌ పార్ములా వన్‌ గ్రాండ్‌ ఫ్రీ గ్రేటర్‌ నోయిడాలో ఆదివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. గ్రాండ్‌ ఫ్రీ టైటిల్‌ సెబాస్టియన్‌ వెటెల్‌ దక్కించుకుంది. రెండో స్థానంలో ఫెర్నాండో అలొన్సో, మూడో స్థానంలో మార్‌క వెబర్‌,…

Cover Story

కలాల కవాతును విజయవంతం చేయండి : కోదండరాం

మీడియా యాజమాన్యాలు సహరించండి : అల్లం హైద్రాబాద్‌, అక్టోబర్‌28(జనంసాక్షి): ఈనెల 30న తెలంగాణ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించనున్న కలాల కవాతును విజయవతంత చేయాలని తెలంగాణ జేఏసీ చైర్మన్‌ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదివారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో టీజేఎఫ్‌ ఆధ్వర్యంలో…

జిల్లా వార్తలు

8 నెలలైనా అందని రుణాలు

హైదరాబాద్‌: బీసీ కార్పొరేషన్‌, బీసీ కులాల సహకార  సమాఖ్యలకు భారీస్థాయిలో నిధులు కేటాయించినట్లు ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం రుణాలు మంజూరు చేయటంలేదని బీసీ సంక్షేమసంఘం అధ్యక్షులు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం అన్నారు. బీసీ కార్పోరేషన్‌తోపాటు రజక, నానయిబ్రహ్మణ, వడ్డేర, ఉప్పర,…

జిల్లా వార్తలు

మంత్రివర్గంలో ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయం

విజయవాడ: కేంద్రమంత్రివర్గంలో ఏపీ నుంచి ఐదుగురికి చోటు కల్పించటం అభినందనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వ్యాపారులకు కాకుండా బడుగు బలహీనవర్గాలకు చోటు కల్పించటం మంచి సంప్రదాయమన్నారు. కాంగ్రెస: అధికారపక్షం ఇంట్లో ఈగల మోత బయట పల్లకి…

కరీంనగర్

ఉద్యమాన్ని నీరుగార్చేందుకే పదవుల పందేరం

కరీంనగర్‌: తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చేందుకే కేంద్ర ప్రభుత్వం యత్నిస్తుందని, అందులో భాగంగానే కేంద్రమంత్రి వర్గ విస్తరణని తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్‌ గజ్జెలకాంతం అన్నారు. ఆదివారం కీరంనగర్‌లో విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఎంపీల మద్య అనైక్యత…

జిల్లా వార్తలు

తెలంగాణకు మోసకారి కాంగ్రెస్సే:ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్‌

హన్మకొండ: నాటినుంచి నేటివరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డంగిగా మారి ఈ ప్రాంత ప్రజలను మోసగిస్తున్నది కాంగ్రెస్సేనని తెలంగాణ యూనైటెడ్‌ ఫ్రంట్‌ నేత ఎమ్మెల్సీ దిలిప్‌కుమార్‌ అన్నారు. ఆదివారం హన్మకొండలో ఏర్పాటు చేసిన విలూకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

ఖమ్మం

నేడు వైరాలో చెట్లు వేలం

ఖమ్మం, అక్టోబర్‌ 28: వైరలోని పశుగణాభివృద్ధి సంస్థ ఆవరణంలోని చెట్లకు సోమవారంనాడు వేలంపాట నిర్వహించనున్నట్టు  సంస్థ కార్యదర్శి డాక్టర్‌ నరేంద్రకుమార్‌ తెలిపారు. వాస్తవంగా ఈ నెల 18వ తేదీన వేలం పాట నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల…

ఖమ్మం

15 అడుగుల మేర పెరిగిన బెండ చెట్టు

ఖమ్మం, అక్టోబర్‌ 28 : జిల్లాలోని మొలకలపల్లి మండల కేంద్రంలో రాంబాబు అనే ఒక వ్యక్తి ఇంటి పెరట్లో 15 అడుగుల బెండ చెట్టు ఉంది. సాధారణంగా బెండ చెట్టు నాలుగు అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. కానీ…

ఖమ్మం

నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ

ఖమ్మం, అక్టోబర్‌ 28 : మెస్మా, అపిట్కో ఆధ్వర్యంలో రాజీవ్‌ యువకిరణాలు పథకం కింద నర్సింగ్‌ అసిస్టెంట్‌ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అపిట్కో లిమిటెడ్‌ కన్సల్టెంట్‌ ప్రశాంత్‌ తెలిపారు. శిక్షణ అనంతరం కేంద్రప్రభుత్వ సర్టిఫికేట్‌తో పాటు ఉపాధి…