పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి
ఖమ్మం, అక్టోబర్ 28 : ఖమ్మం జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్తగా మరిన్ని సాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఎం…

