Thursday, 5 November 2026

October 2012

హైదరాబాద్

మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణంలో విచారణ రేపటికి వాయిదా

హైదరాబాద్‌: మైనార్టీ ఆర్థిక సంస్థ కుంభకోణం కేసులో నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో సీబీఐ పిటిషన్‌ దాఖలు చేసింది. నిందితులను వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది.  ఈ కేసులో విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

జిల్లా వార్తలు

ఆటో ట్రాక్టర్‌ ఢీకొని డ్రైవర్‌ మృతి

కూసుమంచి : మండలంలోని కిసిరాజుటూడెం శివారు వాల్యాతండా వద్ద ప్రయాణికులతో వెళ్లున్న ఆటోను ట్రాక్టరు ఢీకొట్టింది ఈప్రమాదంలో వరంటల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం పెరుమల్లసంకీస గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ బత్తుల బాబు 33 అక్కడికక్కడే మృతి చెందాడు అటోలో…

అంతర్జాతీయం

బాబు యాత్రకు మద్దతుగా పాదయాత్ర

కోత్తగూడెం: తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న వస్తున్నా … మీకోసం పాదయాత్రకు మద్దతుగా కోత్తగూడెం నియోజకవర్గంలో అపార్టీ నేత కిలారు నాగేశ్వరావు సోమవారం పాదయాత్ర నిర్వహించారు కోత్తగూడెం నుంచి పాల్వంచ వరకు దాదాపు 15కి.మీటర్లు వందలాది మంది…

అంతర్జాతీయం

నేటి నుంచి ఒక్కపూటే ఇంధన విక్రయాలు

  ప్రోద్దుటూరు (మెయిన్‌బజార్‌): న్యూస్‌టుడే : జిల్లాలో పెట్రోల్‌ బంకులు సోమవారం నుంచి ఒక్కపూటే పనిచేస్తామని జిల్లా పెట్రోల్‌బంకు యాజమానుల సంఘ అధ్యక్షుడు వర్రాగురివిరెడ్డి తెలిపారు. అదివారం అయన తన బంకులో బంకుల యజమానులతో సమావేశం ఏర్పాటు చేశారు.…

ఆదిలాబాద్

మద్దతు ధర కోసం ర్యాలీ

  తలమడుగు: పత్తి మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం రైతులు ద్విచక్ర వాహనాలతో ర్యాలీ చేపట్టారు.సుంకిడి, కుతాలాపూర్‌ గ్రామాలకు చెందిన వందలాది మంది రైతులు జిల్లా కేంద్రానికి ర్యాలీగా వెళ్లారు.

హైదరాబాద్

తెలంగాణ పై కేంద్రానికి చిత్తశుద్ధి కరువు: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ సమస్య పరిష్కారంపై కేంద్రానికి చిత్తశుద్థి లేదని తెలంగాణ రాజకీయ ఐకసా ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. ఈ నెల 16 ప్రధాని పర్యటనకు  నల్లజెండాలు, బ్యాడ్జీలతో నిరసనలు…

జిల్లా వార్తలు

వరంగల్‌ లో అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌

నిట్‌క్యాంపన్‌ : గీతం యానివర్సీటీ బెంగూళూరులో నెలకొల్పిన క్యాంపస్‌లో బీటెక్‌ ప్రవేశాల కోసం అక్టోబర్‌ 15.16న తేదీలలో స్పాట్‌ ప్రవేశాలు కల్పించేందుకు కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు గీతం వర్సిటీ అసిస్టెట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కెశివకుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్‌లో…

ఆదిలాబాద్

వీది కుక్కల దాడిలో పలువురికి గాయాలు

  బజార్‌హత్నూర్‌ : మండలంలోని టెంభీ, అనంతపూర్‌ గ్రామాల్లో వీధి కుక్కల దాడిలో వీధి కుక్కల దాడిలో పలువురు గ్రామస్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జాదవ్‌గోవింద్‌, కీర్తన, దినేష్‌లను చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని పీఏసీకి తరలించారు. విషయం…

వార్తలు

అవిశ్వాసం గురించి మాట్లాడే అర్హత వైకాపాకు లేదు: తెదేపా నేత సోమిరెడ్డి

నెల్లూరు: అవిశ్వాసమంటే అర్థం తెలియని వారు దాని గురించి మాట్లాడటం అవివేకమని వైకాపానుద్దేశించి తెదేపా నేత సోమిరెడ్డి  చంద్రమోహన్‌ రెడ్డి నెల్లూరులో వ్యాఖ్యానించారు. షర్మిల పాదయాత్ర గురించి స్పందిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఆమె…

జిల్లా వార్తలు

గ్యాస్‌ వినియోగదారుల రాస్తారోకో

నవీపేట : హెచ్‌పీ వంటగ్యాస్‌ సిలిండర్లు గతనెల రోజులుగా సరఫరా చేయకపోవడంతో నవీపేలో  వినియోగదారులు ఆందోళనకు దిగారు బాసరా రహదారిపై మహిళలు రాస్తారోకో నిర్వహించిరు పండగ సమయాల్లో గ్యాస్‌ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురువుతున్నామని అవేదన వ్యక్తం చేశారు…