Thursday, 5 November 2026

November 2012

జిల్లా వార్తలు

తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలి : ఏబీవీపీ

పరకాల : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జరుగుతున్న అలస్యాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు తమ పదవులను రాజీనామా చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు.అంబేద్కర్‌ విగ్రహం నుంచి నగర పంచాయితి కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి, ప్రధాన…

హైదరాబాద్

దీపావళికి 16 ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: దీపావళి పండుగకు ప్రయాణికుల రద్దీ  దృష్య్టా 16 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్‌- తిరుపతి మధ్య 8 సర్వీసులు నడుస్తాయి. ఈ నెల 8,15,22,29 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు సికింద్రబాద్‌నుంచి…

జిల్లా వార్తలు

బియ్యం కూపన్‌ల పంపిణీ

కాప్రా : ఇటీవల రచ్చబండ కార్యక్రమంలో మంజూరైన రేషన్‌కార్డుల లబ్దీదారులకు ఉప్పల్‌ పౌరసరఫరా శాఖ అధికారులు బియ్యం కూపన్‌లు పంపిణీ చేశారు. బుధవారం పాత మున్సిపాల్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నెల 16వ తేదీ వరకు…

జిల్లా వార్తలు

దోమల నిర్మూలనపై అవాగాహన కార్యక్రమం

కాప్రా : సర్కిల్‌ పరిధిలోని చర్లపల్లి డివిజన్‌లో జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం అధ్వర్యంలో దోమల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సాంస్కృతిక కళాకారుల బృందంతోఅటపాటల ద్వారా ప్రజల్లో అవగాహన కార్యాక్రమాన్ని చేపట్టారు. చర్లపల్లి చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

రెండు భవనాలు కూల్చివేత

అడ్డగుట్ట : సికిందరాబాద్‌, తుకారాంగేట్‌, ఇందిరాగాంధీ విగ్రహ సమీపంలో రోడ్డు వెడల్పులో భాగంగా జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అదికారులు రెండు భవనాలను కూల్చివేశారు.

జిల్లా వార్తలు

చంద్రబాబుకు తెలంగాణ సెగ

మహబూబ్‌నగర్‌:  కోయిల్‌ కోండ్లలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తెలంగాణ సెగ తగిలింది. పాదయాత్రలో భాగంగా ఇక్కడకు చేరుకున్న ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా తెలంగాణవాదులు భగ్గుమన్నారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ బాబు ప్రసంగాన్ని అడ్డుకున్నారు. దీంతో…

తెలంగాణ

ప్రతిక్షాలు రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయి. బొత్స

హైదరాబాద్‌: ప్రతిపక్షాలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ రైతుల్లో అనవసర ఆశలు కల్పిస్తున్నాయని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం ఎక్కడా అలక్ష్యం వహించలేదని, తుపాను బాధితులను అదుకుంటుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని బొత్స…

హైదరాబాద్

ఒబామాకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అభినందనలు

హైదరాబాద్‌: అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన ఒబామాకు ముఖ్యమంత్రి  అభినందనలు తెలియజేశారు. ఒబామా నాయకత్వంలో అమెరికా అన్ని రంగాల్లోను ముందుకెళ్తుందని కిరణ్‌ ఆకాంక్షించారు. అమెరికాలో నివసిస్తున్న తెలుగు సంఘాల సంక్షేమానికి ఒబామా ప్రభుత్వం కృషి చేస్తుందనే అశాభావాన్ని ముఖ్యమంత్రి…

జిల్లా వార్తలు

ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తాం: బాబు

మహబూబ్‌నగర్‌: జాతీయ ఉపాధి హామి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించే పాలన తెచ్చింది. తెదేపానేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం రైతులకు గిట్టుబాటు ధర దక్కే పరిస్థితిలేదని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

ఆదిలాబాద్

తెలంగాణ కోసం జిల్లా యువకుడి అత్మహత్య

తలమడుగు :ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా ఓ విద్యార్థి అత్మ బలిదానానికి పాల్పడిన సంఘటన బుధవారం తలమడుగులో చోటు చేసుకుంది. మండలంలోని కుచలాపూర్‌ గ్రామానికి చెందిన సంతోష్‌ (28) బుధవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా క్యాంపస్‌లో ఉరేసుకోని అత్మహత్యకు పాల్పడ్డాడు.…