Monday, 2 November 2026

November 2012

జాతీయం

రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డు తప్పినిసరి

న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులకు గుర్తింపు కార్డులు తప్పనిసరి చేస్తూ రైల్వే శాఖ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తేనున్నట్లు ప్రకటించింది.

హైదరాబాద్

సీఎంకు బండారు దత్రాత్రేయ 59వ బహింరగలేఖ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌ నేతృత్వంలోని పాలన పేకాట ఆగినట్లుగా ఉందని మాజీ కేంద్రమంత్రి, బాజపా సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలన ఆధ్వాన స్థితిలోకి వెళ్లిందని, సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ సీఎం కిరణ్‌కు 59వ…

జిల్లా వార్తలు

నల్లజెండాలు ఎగురవేసిన తెలంగాణవాదులు

నిజామాబాద్‌, నవంబర్‌ 1: రాష్ట్రావతరణ దినోత్సవాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం, తెలంగాణవాదులు గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో విలేకరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీచౌక్‌నుండి కలెక్టరేట్‌ వరకు…

వార్తలు

‘నీలం’ తుపాను ప్రభావంతో 9 మంది మృతి

తమిళనాడు: ‘నీలం’ తుపాను ప్రభావంతో తమిళనాడు తీర ప్రాంత పట్టణాల్లో 9 మంది మృతి చెందారు. 34 మంది మత్సకారులు గల్లంతు అయ్యారు. పలు చోట్ల అధికారుల సహాయక చర్యలు చేపట్టారు. నీలం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు…

వార్తలు

మరో 24గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు

చెన్నై: నీలం ప్రభావంతో తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటలు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. తుపాను కారణంగా చెన్నై తీరంలో గల్లంతయిన  కావేరి…

జిల్లా వార్తలు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

వరంగల్‌, నవంబర్‌ 1: ఆంధ్రప్రదేశ్‌ అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు బృంద నృత్యాలను చాలా బాగా ప్రదర్శించారు. సెంట్‌గాబ్రియల్‌ పాఠశాల విద్యార్థుల…

జిల్లా వార్తలు

నేడు ఓటరు నమోదుపై కలెక్టర్‌ రేడియో ప్రసంగం

వరంగల్‌, నవంబర్‌ 1 : జిల్లాలో ఓటర్ల నమోదు, ప్రత్యేక రివిజన్‌ అంశాలపై శుక్రవారం ఉదయం 7.15కు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా ప్రసంగం ఆకాశవాణి వరంగల్‌ కేంద్రంలో ప్రసారమవుతుంది. 18 ఏళ్లు దాటిన వారికి ఓటు హక్కు…

జిల్లా వార్తలు

నేడే కాకతీయ ఉత్సవాల నిర్వహణపై సమీక్ష

వరంగల్‌, నవంబర్‌ 1 : కాకతీయ ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై శుక్రవారం ఉదయం 11గంటలకు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ బొజ్జా తెలిపారు. కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్సాటు చేసిన సమావేశంలో…

జిల్లా వార్తలు

సమస్యల పరిష్కారానికి కృషి

నిజామాబాద్‌, నవంబర్‌ 1: జిల్లా సర్వతోముఖాభివృద్ధికి, పేదల సంక్షేమానికి, మాతా శిశు మరణాల రేటు తగ్గించడానికి, ప్రజల ఆరోగ్యాలను కాపాడడానికి విశేషంగా కృషి చేస్తున్నాయని, రైతులకు లబ్ధి చేకూర్చడానికి పలు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌.…

జిల్లా వార్తలు

తెలంగాణవాదులు నల్లజెండాల ప్రదర్శన

సంగారెడ్డి, నవంబర్‌ 1 : రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా గురువారంనాడు తెలంగాణవాదులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లావ్యాప్తంగా గల తహశీల్దార్‌ కార్యాలయాలు, రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు వెలుగు కార్యాలయం పైన నల్లజెండాలు ఎగురవేసి నిరసనలు తెలిపారు. తెలంగాణ…